The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
I do not know if there is any other example of celebrating the anniversary of a great, inspiring address.
ఎంతో ప్రేరణాత్మకమైన ఓ గొప్ప ప్రసంగం తాలూకు వార్షికోత్సవాన్ని జరుపుకొన్నటువంటి సందర్భం మరేదైనా ఉందేమో నేను ఎరుగను.
We all have before us the extremely inspiring example of our former President Dr. A.P.J. Abdul Kalam.
మన పూర్వ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం గారి గొప్ప ఉదాహరణ మనందరి కళ్ళ ముందరా ఉంది.
This mammoth effort of bringing about cleanliness is a wonderful example of fostering aesthetics, co-operation and continuum.
పరిశుభ్రత కోసం జరిగిన ఈ భగీరథ ప్రయత్నం సౌందర్యానికీ, సామూహికతకూ, నిరంతరతకీ ఒక అద్భుత ఉదాహరణ.
Citing it as yet another example of his vision that projects for which foundation stone is laid by him are kickstarted by him, PM reminded that he had initiated the project in July 2015.
తాను ఈ రోజు శంకుస్థాపన చేసిన పథకాలు – తాను పునాదిరాయిని వేసే పథకాలను తానే ప్రారంభించాలన్న – తన దార్శనికత లో మరొక ఉదాహరణ అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ పథకాని కి 2015వ సంవత్సరం జులై లో నాంది పలికింది తానే అని గుర్తు చేశారు.
Shobha Ji, thank you very much for paying attention to this shining example of India’s pride.
శోభ గారూ, భారతదేశం గర్వించే ఉదాహరణను గుర్తు చేసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు.
I know that this is just one example of various works being done in the fields of environmental conservation and sustainability.
పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వ రంగాలలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని నేను ఎరుగుదును.
In a way, this academic satellite is a living example of the soaring flight of courage and ambition of the young India.
ఒక విధంగా ఈ విద్యా ఉపగ్రహం ఉవ్వెత్తున ఎగురుతున్న యువ భారతం ధైర్యానికి, మహత్వాకాంక్షకు సజీవ ఉదాహరణ.
And now I want to cite an example especially for those people who have undisclosed income.
ముఖ్యంగా – బహిరంగపరచని ఆదాయం ఉన్న వారికి ప్రత్యేకంగా ఒక ఉదాహరణ ఇవ్వదలుచుకున్నాను.
Calling GST as the best example of cooperative federalism, the Prime Minister in a series of tweets said that this reform will promote Make in India, help exports and thus boost boost employment while providing enhanced revenue.
జి ఎస్ టి సహకారాత్మక సమాఖ్య అనే భావనకు ఒక ఉత్తమమైన ఉదాహరణ అని ఆయన చెబుతూ, ఈ సంస్కరణ ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఊతంగా నిలువగలదని, ఎగుమతులకు దోహదపడగలదని, తద్వారా ఉపాధికల్పన జోరు అందుకొంటుందని, అలాగే ఆదాయం కూడా పెరుగుతుందంటూ వరుస ట్వీట్ లలో తన స్పందనను వ్యక్తం చేశారు.
He said that the manner in which Daman has taken to cleanliness as a mass movement using e-rickshaws and CNG is a shining example for all of us.
ఇ-రిక్షా లను మరియు సిఎన్ జి ని ఉపయోగించడం ద్వారా దమన్ లో పరిశుభ్రతను ఒక సామూహికోద్యమంగా మార్చివేసిన తీరు మన అందరికీ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…