The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Today I'm going to talk about unexpected discoveries Now I work in the solar technology industry And my small startup is looking to force ourselves into the environment by paying attention to
ఈ రోజు నేను ఊహించని ఆవిష్కరణలు గురించి మాట్లడబోతున్నాను నేను సోలార్ టెక్నాలజీ పరిశ్రమలో పనిచేస్తున్నాను నా చిన్న సంస్థ పర్యావరణంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది ఇది మనుషులకు ప్రాధాన్యం ఇస్తూ జన సేవలతో
Grant aid for improving traffic congestion and urban environment
ట్రాఫిక్ రద్దీ ని మెరుగుపరచడం మరియు పట్టణ పర్యావరణం :
It is considered to be unacceptable in society today, of you are not environment friendly.
అందుకే ఈ పండుగ రోజుల్లో అన్నిచోట్లా పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి ఉద్యమం మొదలైంది.
The scope of our partnership today stretches from agriculture to industry and innovation; trade to tourism; environment to energy; films to football; skill development to smart cities; and from fighting corruption and money laundering to securing our societies.
ఇవాళ మన భాగస్వామ్యపు పరిధి వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగానికీ మరియు ఆవిష్కరణకూ; వాణిజ్యం నుండి పర్యాటక రంగానికీ; పర్యావరణం నుండి ఇంధన రంగానికీ; చలనచిత్రాల నుండి ఫుట్‌బాల్‌కూ; నైపుణ్యాల అభివృద్ధి నుండి స్మార్ట్ సిటీలకూ; లంచగొండితనం మరియు మనీ లాండరింగ్‌కు వ్యతిరేకంగా జరిపే పోరాటం నుండి మన సమాజాల రక్షణ వరకు విస్తరించింది.
The Minamata Convention on Mercury will be implemented in the context of sustainable development with the objective to protect human health and environment from the anthropogenic emissions and releases of mercury and mercury compounds.
పాదరసంపై మినమాటా సదస్సు ఒప్పందాన్ని- మానవ కార్యకలాపాల కారణంగా పర్యావరణం లోకి వెదజల్లబడే కాలుష్యం మరియు కశ్మలాల బారి నుండి, పాదరసం మరియు పాదరస సంబంధి ఉత్పత్తుల బారి నుండి ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని- అమలు చేయడం జరుగుతుంది.
The establishment of a unified financial regulator for IFSCs will result in providing world-class regulatory environment to market participants from an ease of doing business perspective.
సులభతర వాణిజ్యం దృష్టి కోణంలోంచి చూసినపుడు ఐఎఫ్ఎస్సికి యూనిఫైడ్ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ఏర్పాటు ప్రపంచ స్థాయి రెగ్యులేటరీ వాతావరణాన్ని మార్కెట్లో పాల్గొనేవారికి అందించడానికి వీలు కలుగుతుంది.
G. S&T, Academic Exchanges and Environment
జి. ఎస్&టి, విద్యా రంగ సంబంధిత ఆదాన ప్రదానం మరియు పర్యవారణం రంగాల లో
The Prime Minister described protection of environment as an article of faith for Indians, and a centuries old tradition.
పర్యావరణాన్ని పరిరక్షించడం భారతీయులకు నమ్మకంతో కూడిన అంశమని, అంతే కాక ఇది శతాబ్దాల వయస్సు కలిగిన సంప్రదాయం అని ప్రధాన మంత్రి వివరించారు.
We further stress the importance of a favourable external environment for sustained growth of global trade.
అంతర్జాతీయ వాణిజ్య వాతావరణ ం మరింత అనుకూలంగా ఉండడానికి ప్రాధాన్యమివ్వాలి.
During the interaction, officers shared their experiences on subjects such as governance, social welfare, tribal development, agriculture, horticulture, environment and forests, education, project implementation, urban development and transportation.
ఈ సందర్భంగా అధికారులు పరిపాలన, సామాజిక సంక్షేమం, ఆదివాసీల అభివృద్ధి, వ్యవసాయం, తోటల పెంపకం, పర్యావరణం మరియు అడవులు, విద్య, పథకాల అమలు, పట్టణ ప్రాంతాల అభివృద్ధి మరియు రవాణా ల వంటి అంశాలలో తమ అనుభవాన్ని గురించి వెల్లడి చేశారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…