The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The capacity and efficiency of existing ports are being improved.
ప్రస్తుతం ఉన్న నౌకాశ్రయాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరుగుతోంది.
23. We acknowledge the importance of energy efficiency and the popularisation of an energy efficient life style in virtue of its potential contributions to energy security, industrial competitiveness, emissions reduction, economic growth, job creation and other areas when introduced.
23. శక్తి సామర్థ్యం యొక్క ప్రాముఖ్యంతో పాటు శక్తి ని సమర్థంగా వినియోగించుకొనే జీవన సరళి వ్యాప్తి కి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలనే విషయాన్ని, అటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల శక్తి భద్రత, పారిశ్రామిక స్పర్ధ, ఉద్గారాల తగ్గింపు, ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన తదితర రంగాలలో కలిగిన ఫలితాలు ఏమిటో మేము గుర్తించాం.
• Second, we are focusing on provision of quality seeds and on efficiency of nutrient use.
Power Plants are having different efficiency levels for conversion of coal to electricity depending upon their technology, unit capacity etc.
బొగ్గు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం, యూనిట్ సామర్థ్యం వంటి వాటిని బట్టి ఈ ప్లాంటుల సామర్థ్య స్థాయిలు భిన్నంగా ఉన్నాయి.
(iii). Energy efficiency policies and practice, including industrial energy efficiency and vehicular fuel efficiency;
3) సమర్థ రీతిలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం, వాహనాల ఇంధన వినియోగంలో మెరుగైన చర్యలతో సహా విద్యుత్ సామర్థ్య పెంపు చర్యలు, విధానాలు;
Myanmar thanked India for the technology demonstration projects being undertaken through Energy Efficiency Services Ltd. of India to introduce LED-based energy efficient lighting in key townships and buildings identified by Myanmar in Nay Pyi Taw, Bago region and Rakhine State.
తమ దేశంలోని రఖైన్ రాష్ట్రంలో, బాగో ప్రాంతంలో, రాజధాని నే ప్యీ డావ్ లో ప్రభుత్వం గుర్తించిన కీలక శివారు పట్టణాలు, భవనాలలో భారత ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా శక్తి సామర్థ్య ఎల్ఇడి ఆధారిత విద్యుద్దీపాలను ఏర్పాటు చేసే సాంకేతికత ప్రదర్శన ప్రాజెక్టులను చేపట్టినందుకుగాను భారతదేశానికి మయన్మార్ కృతజ్ఞతలు తెలిపింది.
He is using plasmonic nanomaterials for hydrogen energy generation, a process which has shown high photon to hydrogen conversion efficiency under visible and near infra-red light.
ఈ మేరకు ‘ప్లాస్మోనిక్ సెమికండక్టర్ నానో మెటీరియల్స్’ (కాంతి ఢీకొన్నపుడు నీటి ఉపరితలంపై సామూహికంగా అటూఇటూ చలించే ఎలక్ట్రాన్లతో కూడిన లోహంవంటి సూక్ష్మ పదార్థాల) రూపకల్పనకు శ్రమిస్తున్నారు.
He also praised the BEE( Bureau of Energy Efficiency ) for its initiatives to bring energy efficiency in our economy.
మన ఆర్థిక వ్యవస్థలో ఇంధన సామర్థ్యాన్ని తీసుకురావడానికి బి.ఈ.ఈ. (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ) చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
The ARPIT utilises High Efficiency Particulate Air (HEPA) H-13 class filters and supports invasive ventilation using Transport Ventilator.
హై ఎఫీషియెన్సీ పర్టిక్యులేట్ ఎయిర్ (హెపా) హెచ్-13 తరహా వడపోతలను అర్పిత్ వాడుకుంటుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…