The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
You drench its furrows You level its ridges You soften it with showers You bless it with a crop
దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లులచేత దానిని పదునుచేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దాని నాశీర్వదించుచున్నావు
The PM-KISAN scheme aims to supplement the financial needs of the SMFs in procuring various inputs to ensure proper crop health and appropriate yields, commensurate with the anticipated farm income at the end of the each crop cycle.
పంట ఆరోగ్యంగా ఎదిగి, తగిన దిగుబడి ని ఇచ్చి, ప్రతి పంట కాలం ముగిసే సమయాని కి ఆశించిన మేర పంట ఆదాయం పొందడానికి వీలు గా ఎస్ఎంఎఫ్ ల ఆర్ధిక అవసరాల ను తీర్చే అదనపు వనరు గా ఉపయోగపడాలన్నదే పిఎం-కిసాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.
He directed that insurance companies must dispatch their observers quickly to the flood hit areas to assess the farmer’s claims related to crop insurance and provide them relief at the earliest..
వరద ముంపు ప్రాంతాలలో పంటల బీమాకు సంబంధించి రైతుల విజ్ఞప్తుల పరిశీలన, సాధ్యమైనంత త్వరగా వారికి పరిహారం చెల్లింపు దిశగా పరిశీలకులను తక్షణమే పంపాలని బీమా సంస్థలను ఆయన ఆదేశించారు.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against 5% available above.
ఒకవేళ వ్యవసాయదారులు స్వల్పకాలిక పంట రుణాన్ని సకాలంలో చెల్లించకుంటే వారు పైన ప్రస్తావించిన 5 శాతానికి బదులుగా 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ కు అర్హులవుతారు.
In case farmers do not repay the short term crop loan in time they would be eligible for interest subvention of 2% as against available above.
ఇ) వ్యవసాయదారులు స్వల్పకాలిక పంట రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే వారు పైన పేర్కొన్న దానికి బదులుగా 2 శాతం ఇంటరెస్ట్ సబ్ వెన్షన్ కు వారు అర్హులు అవుతారు.
Farmers in the whole of India availing short term crop loans, from Cooperative Banks will be benefitted.
భారతదేశంలో సహకార బ్యాంకుల నుండి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకుంటున్న రైతులందరూ ఈ నిర్ణయం ఫలితంగా ప్రయోజనం పొందగలుగుతారు.
The decision intends to ensure availability of resources with Cooperative Banks help farmers in easily accessing crop loans from Cooperative Banks to overcome the difficulties in view of the reduction in availability of cash for carrying out Rabi operations.
రబీ వ్యవసాయ పనులను చేపట్టడానికి సహకార బ్యాంకుల నుండి రైతులు సులువుగా పంట రుణాలను తీసుకోవడానికి వీలుగా సహకార బ్యాంకుల వద్ద నగదు నిల్వలు తగ్గిన నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి అనువుగా సహకార బ్యాంకుల వద్ద తగినంతగా వనరులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
The approval will ensure increased availability of short term crop loans to farmers through Cooperative banks at reduced rate of interest.
తాజా ఆమోదం తక్కువ వడ్డీ రేటుకు సహకార బ్యాంకుల ద్వారా రైతులకు మరింత ఎక్కువ స్థాయిలో స్వల్పకాలిక పంట రుణాలను అందించడంలో దోహదం చేయగలుగుతుంది.
It enables the farmer to choose the best crop and right quantity and mix of inputs.
దీని వల్ల తమ భూసారానికి దీటైన ఉత్తమ పంటను రైతులు ఎంపిక చేసుకుని మెరుగైన దిగుబడులు పొందే వీలు కలుగుతుంది.
In the long run, the scheme is expected to address farmer migration and improve crop intensity.
దీర్ఘ కాలం లో ఈ పథకం రైతుల వలసల ను అరికట్టడంతో పాటు పంట దిగుబడుల ను పెంపొందింయగలదని ఆశిస్తున్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…