The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He explained that the PM Kisan Samman Nidhi, a comprehensive scheme for farmer welfare, is part of the Government’s different approach to empower farmers.
అయితే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతు సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర పథకమని, రైతుకు సాధికారత కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విభిన్న విధానంలో ఇదొక భాగమని ఆయన విశదీకరించారు.
And I am pleased to exchange perspectives with you on the shared priority of achieving comprehensive sustainable development.
పెంచి పోషించగలిగే సమగ్రమైన అభివృద్ధిని సాధించాలన్న మన అందరి ప్రాథమ్యం గురించిన అభిప్రాయాలను మీతో పంచుకోవడం నాకు ఆనందాన్నిస్తోంది.
In this context, both sides agreed on the need for creation of conditions necessary for resumption of the comprehensive dialogue between India and Pakistan.
భారత- పాకిస్తాన్ సమగ్ర చర్చల కు తగిన వాతావరణాన్ని సృష్టించే అవసరం పైన రెండు పక్షాలూ ఈ సందర్భం గా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
Elimination of illicit trade in tobacco products through strengthened regulation will help in strengthening comprehensive tobacco control, leading to reduction in tobacco use which in turn, will result in reduction in disease burden and mortality associated with tobacco use.
పొగాకు సమగ్ర నియంత్రణ… ఫలితంగా పొగాకు వినియోగంలో తగ్గుదల, తద్వారా వ్యాధుల సంక్రమణ తగ్గుదల, పొగాకు వినియోగంతో ముడిపడిన మరణాల సంఖ్య తగ్గుదల వంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
The extension of tenure will enable the Commission to submit a comprehensive report on the issue of sub-categorization of OBCs, after consultation with various stakeholders.
వివిధ సంబంధిత వర్గాలతో కమిషన్ సంప్రదింపులను జరిపిన అనంతరం ఇతర వెనుకబడిన తరగతుల ఉప వర్గీకరణ అంశంపై ఒక సమగ్రమైన నివేదికను సమర్పించేందుకు ఈ పొడిగింపు వీలు కల్పిస్తుంది.
For the first time a holistic view of the power sector has been taken and comprehensive amendments have been made in the Tariff policy 2006.
విద్యుత్తు రంగంలో సమూల మార్పులు తీసుకురావడంపై సమగ్ర ఆలోచన చేసి, 2006 నాటి పవర్ టారిఫ్ పాలసీలో సమగ్ర సవరణలకు తెర తీయడం ఇదే మొట్టమొదటి సారి.
In the last two years, we have taken a comprehensive package of reforms which go beyond more economic reforms.
గత రెండు సంవత్సరాల కాలంలో ఆర్థిక సంస్కరణల కన్నా అతీతమైన సంస్కరణల సమగ్ర ప్యాకేజిని మేం ఆవిష్కరించాం.
The President and I discussed the need for creating a comprehensive global legal framework, particularly through early conclusion of the Comprehensive Convention on International Terrorism.
ముఖ్యంగా అంతర్జాతీయ తీవ్రవాదం పై సాధ్యమైనంత తొందరగా సమగ్ర సదస్సు ను పూర్తిచేయడం ద్వారా – సమగ్ర అంతర్జాతీయ చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం పై అధ్యక్షుల వారు నేను చర్చించాము.
The Government is implementing a comprehensive Telecom Plan for the North Eastern Region at a cost of over 5,300 crore rupees.
రూ.5,300 కోట్లకు పైగా వ్యయండితో ప్రభుత్వం ఈశాన్య ప్రాంతం కోసం ఒక సమగ్ర టెలికాం ప్రణాళిక అమలుపరుస్తోంది.
Similarly, he said that the transport sector in the country now requires a comprehensive approach, which is possible by having just one Union Budget.
అలాగే, ప్రస్తుతం దేశంలోని రవాణా రంగానికి ఒక సమగ్రమైన దృక్పథం అవసరమని, ఒకే కేంద్ర బడ్జెట్ ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుందని చెప్పారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…