The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
However, persons belonging to minority communities in Afghanistan, Bangladesh and Pakistan, namely Hindus, Sikhs, Buddhists, Jains, Parsis and Christians staying in India on Long Term Visa (LTV) continue to face difficulties with regard to several aspects of living.
అయితే, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన వ్యక్తులైన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పారసీలు, క్రైస్తవులు దీర్ఘకాలిక వీసా పై భారతదేశంలో ఉంటూ వారి జీవనానికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Communities from the western shores of India, especially from my home State Gujarat, and the eastern coast of Africa have settled in each other’s lands.
భారతదేశ పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలు, ముఖ్యంగా నా స్వంత రాష్ట్రం గుజరాత్ కు చెందినవారిని, ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతానికి చెందినవారిని తీసుకుంటే వీరు అటు నుండి ఇటు, ఇటు నుండి అటూ వెళ్లి ఆయా ప్రాంతాల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
(i) To examine the extent of inequitable distribution of benefits of reservation among the castes/ communities included in the broad category of OBCs, with reference to the OBCs included in the Central list.
(i) కేంద్ర జాబితాలో చేర్చిన ఒబిసిలను దృష్టిలో పెట్టుకొని ఒబిసిల స్థూల శ్రేణిలో జోడించవలసిన కులాలు/సముదాయాల మధ్య రిజర్వేషన్ తాలూకు ప్రయోజనాల పంపిణీలో అసమానతలు ఏ మేరకు ఉన్నాయన్నది పరిశీలించడం.
• Partnership in IP-related training for local IP and business communities
• స్థానిక ఐపి మరియు వ్యాపార సమాజాలకు మేధో సంపత్తి సంబంధిత శిక్షణను ఇవ్వడంలో భాగస్వామ్యం నెలకొల్పుకొంటారు.
The Prime Minister congratulated villages and communities of nearby areas for achieving Open Defecation Free status.
కురుభట్ సమీపంలోని గ్రామాలు బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా గుర్తించబడటాన్ని ప్రధాని అభినందించారు.
భారతదేశంలోని కుటుంబాలు, సమాజాలకు మీరు మద్దతు ఇస్తారు.
He said that the Ministry of Tribal Affairs is also contemplating to undertake awareness generation on Social Distancing among the tribal communities through Van Dhan Self Help Groups.
వన్ ధన్ స్వయం సహాయక బృందాల ద్వారా గిరిజన వర్గాలలో సామాజిక దూరం గురించి అవగాహన కల్పించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా తగు చర్యలను రూపొందిస్తోందని ఆయన అన్నారు.
It is an occasion for families and communities to come together.
కుటుంబాలన్నీ దగ్గరయ్యే సందర్భం ఇది.
PM exhorted that traditional knowledge of Indian communities should be coupled with technology and skill sets of youth and Agriculture graduates to translate the full potential of Indian Agriculture in transforming rural areas.
గ్రామీణ ప్రాంతాలను మార్చడంలో భారతీయ వ్యవసాయం యొక్క పూర్తి సామర్థ్యాన్ని అమలుచేయడానికి భారతీయ సమాజాల యొక్క సాంప్రదాయిక విజ్ఞానం, యువత మరియు వ్యవసాయ పట్టభద్రుల సాంకేతికత, నైపుణ్యాలతో కలిసి ఉండాలని ప్రధానమంత్రి ప్రోత్సహించారు.
As a testimony of the foundational work in the communities they serve, 8.8 crore footfalls have been recorded at the HWCs in the five months since February 1st of this year.
వారు పనిచేస్తున్న సమాజాలలో మౌలికమైన పనికి సాక్ష్యంగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 1 నుండి ఐదు నెలల్లో 8.8 కోట్ల ఫుట్ఫాల్స్ను హెచ్డబ్ల్యుసిలలో నమోదు చేశారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…