The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Almost all the States and UTs in India are affected by it, in varying degrees.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దీని బారిన పడ్డాయి.
On the question of the availability of NCERT books, the Minister said that the NCERT has sent books to almost all the states and very soon these books will be available to the students.
ఎన్.సి.ఈ.ఆర్.టి. పాఠ్యపుస్తకాల లభ్యతపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, దాదాపు అన్ని రాష్ట్రాలకు ఎన్.సి.ఈ.ఆర్.టి. పుస్తకాలు పంపడం జరిగిందనీ, త్వరలో అవి విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
He noted that this package, taken together with earlier announcements by the government during COVID crisis and decisions taken by RBI, is to the tune of Rs 20 lakh crore, which is equivalent to almost 10 of Indias GDP.
కోవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వం ఇంతకుముందు చేసిన ప్రకటనలు, భారత రిజర్వు బ్యాంకు నిర్ణయాలతో కలిపి ఈ ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతంతో సమానమని, స్వయం సమృద్ధ భారతం లక్ష్యసాధనలో మనకు ఎనలేని ఉత్తేజాన్నిచ్చేది ఇదేనని ప్రకటించారు.
India has provided essential medicines such as Hydroxy Chloroquine to almost 100 needy countries, extending solidarity and support during this time of crisis.
దాదాపు 100 పేద దేశాలకు భారతదేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి అవసరమైన మందులను అందించి ఈ సంక్షోభ సమయంలో సంఘీభావం తెలిపే మద్దతును విస్తరించింది.
The power consumption this month is almost at par with the corresponding period last year, Oxygen production has come up.
ఈ నెల విద్యుత్ వినియోగం గత ఏడాది ఇదే కాలంతో దాదాపు సమానంగా ఉంది, కాగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగింది.
During lockdown, more than hundred organizations in Varanasi distributed almost 20 lakh food packets and 2 lakh dry ration kits through the food cell of the District Administration as well as through individual efforts.
లాక్ డౌన్ కాలం లో, వారాణసీ లో వంద కు పైగా సంస్థ లు జిల్లా పాలన యంత్రాంగం యొక్క ఆహార విభాగం మాధ్యమం ద్వారా ను, అలాగే వాటి స్వీయ ప్రయత్నాల ద్వారా ను దాదాపు 20 లక్ష ల ఆహార పొట్లాల ను, ఇంకా 2 లక్ష ల పొడి ఆహార పదార్థాల ను పంచి ఇచ్చాయి.
Prime Minister said that these hi-tech state-of-the-art testing facilities will boost the testing capacity by almost 10,000 daily tests.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ఈ అత్యాధునిక సదుపాయాలద్వారా మూడు నగరాల్లోనూ రోజుకు 10,000 వంతున పరీక్షల సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు.
While the country had only one COVID testing centre in January, there are almost 1300 such labs now.
జనవరిలో దేశంలో ఒకే ఒక్క కోవిడ్ పరీక్షాకేంద్రం ఉండగా ఇప్పుడు అలాంటివి 1300 లాబ్ లు ఉన్నాయన్నారు.
Prime Minister noted thatthe number of daily tests has reached almost 7 lakh and is increasing continuously, which has helped in early identification and containment.
రోజువారీ పరీక్షల సంఖ్య దాదాపు 7 లక్షల స్థాయికి చేరిందని, నానాటికీ పెరుగుతున్నదని ప్రధాని గుర్తుచేశారు.
Increasing testing, bringing down fatality rate Prime Minister noted that the number of daily tests has reached almost 7 lakh and is increasing continuously, which has helped in early identification and containment.
పరీక్షలు పెంపు, మరణాల రేటు తగ్గింపు దేశవ్యాప్తంగా ప్రతిరోజు జరుపుతున్న కోవిడ్ పరీక్షల సంఖ్య దాదాపు 7 లక్షలకు చేరిందని, అది క్రమంగా పెరుగుతోందని, దానివల్ల వ్యాధి సోకిన వారిని త్వరగా గుర్తించడానికి మరియు అదుపుచేయడానికి తోడ్పడిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…