Advertisement - Remove

agriculture - Example Sentences

Popularity:
Difficulty:
ఐగ్రకల్చర / ఐగ్రికల్చర
D. Food Value Chain and Agriculture Areas
డి. వ్యవసాయ ం మరియు ఫూడ్ వాల్యూ చైన్ రంగాలు
He said the Kisan Sampada Yojana is helping strengthen the supply chain from the farm to the market, and creating modern agriculture infrastructure.
వ్యవసాయ క్షేత్రం నుండి విపణి వరకు సరఫరా గొలుసు ను పటిష్టపరచేందుకు మరియు ఆధునిక వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి కిసాన్ సంపద యోజన తోడ్పడుతోందని ప్రధాన మంత్రి తెలిపారు.
The Prime Minister said that the Government is working to ensure that adequate Agriculture Credit is available.
తగినంత వ్యవసాయ పరపతి లభ్యం అయ్యేటట్టు చూడటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.
Objectives of the Agriculture Export Policy are as under:
వ్యవసాయ ఎగుమతుల విధానం లక్ష్యాలు కిందివిధంగా ఉన్నాయి:
• Collaboration for joint research for cross-learning with regard to innovative Agriculture Extension approaches including the use of information and communication technology (ICT)
* వ్యవసాయ విస్తరణ లో నూతన ఆవిష్కారాలకు సంబంధించినంతవరకు జ్ఞానాన్ని మూడు పక్షాలు ఒకదాని నుండి మరొకటి సంపాదించడానికై సంయుక్త పరిశోధనలలో తోడ్పాటును అందించుకోవడం.
Advertisement - Remove
To enhance industrial and investment relations between South Korean companies and the State of Gujarat through cooperation in areas of urban infrastructure, food processing, agriculture related industries, startup ecosystem, skill training and development and new & renewable energy.
పట్టణ ప్రాంతాలలో అవస్థాపన, ఫూడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ సంబంధ పరిశ్రమలు, స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్, నైపుణ్యాలలో శిక్ష‌ణ మరియు నూతన శక్తి యొక్క, ఇంకా నవీకరణ యోగ్య శక్తి యొక్క అభివృద్ధి వంటి రంగాలలో సహకరించుకోవడం ద్వారా గుజరాత్ రాష్ట్రం మరియు దక్ష‌ిణ కొరియా కంపెనీల మధ్య పారిశ్రామిక సంబంధాలను, పెట్టుబడి సంబంధాలను పెంపొందించడం.
He said agriculture needs to be developed in line with the requirements of the 21st century.
21వ శతాబ్దం అవసరాలకు తగినట్లుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
He stressed on the need of modern agriculture and technological interventions, keeping in mind the specific needs of the region.
ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక వ్యవసాయ రీతుల మరియు సాంకేతిక విజ్ఞాన శాస్త్ర సంబంధ నవకల్పనల ఆవిష్కారం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.
Officials informed the Prime Minister that developmental activities shall be centred around basic infrastructure, tourism, agriculture (including organic agriculture and fisheries), and carbon-neutral energy generation.
అభివృద్ధి కార్యక్రమాలను మౌలిక సదుపాయాలు, పర్యటన, వ్యవసాయ ం (సేంద్రియ వ్యవసాయం మరియు చేపల పెంపకం సహా), ఇంకా వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ను పెంచని (కార్బన్-న్యూట్రల్) శక్తి ఉత్పాదకత రంగాల చుట్టూ కేంద్రీకృత‌ం అయితే మంచిదని అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.
Dr. Rajendra Prasad Central Agricultural University, Pusa is to fulfill the desired goal and achieve excellence in teaching and produce the much-needed manpower educated in agriculture and allied sciences.
విద్యా బోధనలో ప్రావీణ్యాన్ని అందించడం, ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చడం, వ్యవసాయ ం మరియు సంబంధిత శాస్త్ర విజ్ఞానంలో సుశిక్షితులైన వారిని దేశానికి అందించడం పూసా లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటు లోని ఉద్దేశాలు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading