The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He said that NRIs have an important position in the Action Agenda till 2020, drafted by the NITI Aayog.
నీతి ఆయోగ్ రూపొందించిన యాక్షన్ అజెండా టిల్ 2020 లో ఎన్ఆర్ఐ లకు ఒక ముఖ్య స్థానం ఉన్నట్లు ఆయన తెలిపారు.
57. The Sides reaffirmed their commitment to fully implement the 2030 Agenda for Sustainable Development.
57. సుస్థిరాభివృద్ధి కి సంబంధించి 2030 అజెండా ను పూర్తిగా అమలు చేయాలని ఇరు పక్షాలు వాటి చిత్తశుద్ధి ని వ్యక్తం చేశాయి.
The Prime Ministers reaffirmed their full commitment to implementing the 2030 Agenda for sustainable development as well as the ambitious implementation of the Paris Agreement.
సస్టేనబుల్ డివెలప్మెంట్ కోసం మరియు ప్యారిస్ ఒప్పందం అమలు కోసం 2030 అజెండా ను అమలుపరచాలని ప్రధాన మంత్రులు వారి యొక్క పూర్తి నిబద్ధతను మరో మారు వ్యక్తం చేశారు.
Today, we have reviewed the progress in implementation of the decisions taken at our last Summit, and the Agenda 2020 announced last year.
మన కడపటి శిఖర సమ్మేళనంలో తీసుకొన్న నిర్ణయాల అమలులోను మరియు గత సంవత్సరంలో ప్రకటించినటువంటి అజెండా 2020 కి సంబంధించినటువంటి పురోగతిని ఇవాళ మనం సమీక్షించాము.
In the past year, BRICS have played an active role in shaping the global agenda for change and development.
మార్పు మరియు అభివృద్ధి కొరకు గ్లోబల్ అజెండాను రూపొందించడంలో గత సంవత్సరంలో బ్రిక్స్ దేశాలు చాలా చురుకైన పాత్రను పోషించాయి.
Our association with Agenda 2030, the Paris Climate Agreement, and the Addis Ababa Action Agenda on Financing for Development has been purposeful and productive.
అజెండా 2030, ప్యారిస్ వాతావరణ ఒప్పొందం మరియు అభివృద్ధి కోసం నిధులను సమకూర్చడం కోసం అదిస్ అబాబా యాక్షన్ అజెండా లతో మన సాంగత్యం ఉపయోగకరంగానూ, నిర్మాణాత్మకంగానూ ఉంది.
We have an ambitious agenda and an equally aggressive target to generate 175 giga watts from renewable energy.
పునరుత్పాదక శక్తి నుండి 175 గీగా వాట్లను ఉత్పత్తి చేయాలని ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొన్నాము.
That visit, which was my first to the Indian Ocean region, gave us a robust agenda for cooperation.
హిందూ మహాసముద్ర ప్రాంత దేశంలో నేను సాగించిన నా తొలి పర్యటన సహకారానికి ఒక సువిశాలమైన అజెండాను అందించింది.
We have taken note of the priority that President Temer attaches to reviving the domestic economic agenda in Brazil.
బ్రెజిల్లో దేశీయ ఆర్థిక అజెండాను పునరుద్ధరించడానికి అధ్యక్షుడు శ్రీ టెమర్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గమనించాము.
PM addresses United Nations Summit for the adoption of Post-2015 Development Agenda
2015 అనంతర అభివృద్ధి అజెండా ఆమోదానికి ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సదస్సులో ప్రధాని ప్రసంగం
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…