The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The draft IGA has been reviewed by ISRO and Algerian Space Agency (ASAL) and comments were exchanged through email.
ఇస్రో, అల్జీరియా అంతరిక్ష ఏజెన్సీ (ఏఎస్ఏఎల్) సమీక్షించిన ఐజిఏ నమూనా ను , వ్యాఖ్యలను ఈమెయిలు ద్వారా ఒకరి కొకరు పంపించుకోవడం జరిగింది.
From the Indian side, National Disaster Management Authority (NDMA) is the nodal agency for implementation of the MoC.
ద్వైపాక్షిక సహకారం అమలు లో భారతదేశం వైపు నుండి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ డిఎమ్ఎ) నోడల్ ఏజెన్సీ గా ఉంటుంది.
· Ministry of Earth Sciences, Govt. of India (MoES) and Japan Agency for Marine-Earth Science and Technology (JAMSTEC) signed an MoC for collaboration in broad areas under Ocean and Earth Science and Technology in November 2016.
సముద్ర మరియు భూ శాస్త్రాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి లో సహకారం కోసం 2016 నవంబర్ లో జపాన్ ఏజెన్సీ ఫర్ మెరీన్ అర్థ్ సైన్స్ అండ్ టెక్నాలజ (జెఎఎమ్ఎస్ టిఇసి) తో భారత ప్రభుత్వ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ అవగాహన
MoU for promoting mutual investments between Italian Trade Agency and Invest India
పరస్పరం పెట్టుబడులను ప్రోత్సహించుకోవడం కోసం ఇటాలియన్ ట్రేడ్ ఏజెన్సీ మరియు ఇన్ వెస్ట్ ఇండియా లకు మధ్య ఎమ్ఒయు
The Union Government had constituted the Islands Development Agency on June 1st, 2017.
కేంద్ర ప్రభుత్వం ఐలాండ్స్ డివెలప్మెంట్ ఏజెన్సీ ని 2017 జూన్ 1వ తేదీన ఏర్పాటు చేసింది.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the restructuring of existing National Health Agency as “National Health Authority” for better implementation of Pradhan Mantri – Jan Arogya Yojana (PM-JAY).
ప్రధాన మంత్రి- జన్ ఆరోగ్య యోజన (పిఎమ్- జెఎవై) ని మరింత మెరుగ్గా అమలుచేసేందుకుగాను ప్రస్తుతం ఉన్నటువంటి నేశనల్ హెల్త్ ఏజెన్సీ ని ‘‘నేశనల్ హెల్త్ అథారిటీ’’ పేరిట పునర్ నిర్మాణం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదం తెలిపింది.
South Korean National IT Industry promotion Agency has already opened their Indian office in Bengaluru to facilitate Korean startups to India.
భారతదేశం లో కొరియా స్టార్ట్- అప్ లకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు దక్షిణ కొరియా జాతీయ ఐటి ప్రోత్సాహక ఏజెన్సీ బెంగళూరు లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది.
The benefits of institutionalized arbitration will accrue to Government and its agency and to the parties to a dispute.
సంస్థాగత మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు వల్ల దాని ప్రయోజనాలు ప్రభుత్వాని కి, దాని సంస్థ కు, వివాదం లో ఉన్న పక్షాల కు కలుగుతాయి.
It shall not normally be the responsibility of procuring agency to verify the correctness of the claim.
ఇది సరైందా కాదా అన్నది సరిచూడడం సాధారణంగా ప్రొక్యూరింగ్ ఏజెన్సీ బాధ్యత కాదు.
Prime Minister also lauded Hindustan Aeronautics Limited (HAL) and Aeronautical Development Agency (ADA) on the induction of Tejas.
ఈ సందర్భంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఎ ఎల్) ను మరియు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎ డి ఎ)ను ఆయన ప్రశంసించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…