The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And he cried mightily with a strong voice saying Babylon the great is fallen is fallen and is become the habitation of devils and the hold of every foul spirit and a cage of every unclean and hateful bird
అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెనుమహాబబులోను కూలిపోయెను కూలిపోయెను అది దయ్యములకు నివాసస్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును అపవిత్రమును అసహ్యమునైన
Standing afar off for the fear of her torment saying Alas alas that great city Babylon that mighty city for in one hour is thy judgment come
దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచుఅయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు
And a mighty angel took up a stone like a great millstone and cast it into the sea saying Thus with violence shall that great city Babylon be thrown down and shall be found no more at all
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును
'Behold the days come that all that is in your house and that which your fathers have laid up in store to this day shall be carried to Babylon Nothing shall be leftsays Yahweh
వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చు చున్నాడు
At that time the servants of Nebuchadnezzar king of Babylon came up to Jerusalem and the city was besieged
ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరుయొక్క సేవకులు యెరూషలేముమీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి
He carried away Jehoiachin to Babylon and the king's mother and the king's wives and his officers and the chief men of the land carried he into captivity from Jerusalem to Babylon
అతడు యెహోయాకీనును రాజు తల్లిని రాజు భార్యలను అతని పరివారమును దేశములోని గొప్పవారిని చెరపట్టి యెరూషలేమునుండి బబులోను పురమునకు తీసికొనిపోయెను
All the men of might even seven thousand and the craftsmen and the smiths one thousand all of them strong and apt for war even them the king of Babylon brought captive to Babylon
ఏడు వేలమంది పరాక్రమ శాలులను వెయ్యిమంది కంసాలివారిని కమ్మరివారిని యుద్ధ మందు తేరిన శక్తిమంతులనందరిని బబులోనురాజు చెరపట్టి బబులోనుపురమునకు తీసికొనివచ్చెను
The king of Babylon made Mattaniah Jehoiachin's father's brother king is his place and changed his name to Zedekiah
మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను
For through the anger of Yahweh it happened in Jerusalem and Judah until he had cast them out from his presence Zedekiah rebelled against the king of Babylon
యెహోవా కోపపడి తనయెదుట నుండకుండ వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగెను సిద్కియా బబులోను రాజుమీద తిరుగుబాటుచేయగా
Then they took the king and carried him up to the king of Babylon to Riblah and they gave judgment on him
వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసి కొనిపోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…