The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
You took up the tabernacle of Moloch the star of your god Rephan the figures which you made to worship I will carry you away beyond Babylon
మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను
She who is in Babylon chosen together with you greets you and so does Mark my son
బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు
The great city was divided into three parts and the cities of the nations fell Babylon the great was remembered in the sight of God to give to her the cup of the wine of the fierceness of his wrath
ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అన్యజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి
A mighty angel took up a stone like a great millstone and cast it into the sea saying Thus with violence will Babylon the great city be thrown down and will be found no more at all
తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును
And Josias begat Jechonias and his brethren about the time they were carried away to Babylon
యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషీయా యెకొన్యాను అతని సహోదరులను కనెను
And after they were brought to Babylon Jechonias begat Salathiel and Salathiel begat Zorobabel
బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకొన్యా షయల్తీ యేలును కనెను షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను
Yea ye took up the tabernacle of Moloch and the star of your god Remphan figures which ye made to worship them and I will carry you away beyond Babylon
మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు గుడారమును రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని పోతిరి గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను
The church that is at Babylon elected together with you saluteth you and so doth Marcus my son
బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు
And there followed another angel saying Babylon is fallen is fallen that great city because she made all nations drink of the wine of the wrath of her fornication
వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చిమోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన యీ మహా బబులోను కూలిపోయెను కూలిపోయెను అని చెప్పెను
And the great city was divided into three parts and the cities of the nations fell and great Babylon came in remembrance before God to give unto her the cup of the wine of the fierceness of his wrath
ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములాయెను అన్యజనుల పట్టణములు కూలిపోయెను తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…