The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Our growing engagement with Africa has led to the African Development Bank holding its Annual Meeting outside Africa for the first time, in India earlier this year.
ఆఫ్రికా తో విస్తరిస్తున్న మా అనుబంధం, ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు తన వార్షిక సమావేశాన్ని ప్రప్రథమంగా ఆఫ్రికాకు వెలుపల- భారతదేశంలో- ఈ సంవత్సరం ఆరంభంలో నిర్వహించేందుకు తోడ్పడింది.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has has approved the Mutual Recognition Agreement between the Institute of Chartered Accountants of India (ICAI) and The South African Institute of Chartered Accountants (SAICA).
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కు మరియు సౌత్ ఆఫ్రికా ఇస్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఎస్ఎఐసిఎ) కు మధ్య పరస్పర మాన్యత ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
It is expected to be a boon for food production and skill development in the eastern India and similar ecologies in other South Asian and African countries.
తూర్పు భారతదేశంలోనూ, ఇదేవిధమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్న ఇతర దక్షిణాసియా మరియు ఆఫ్రికా దేశాలలోనూ ఆహార పదార్ధాల ఉత్పత్తి, నైపుణ్యాభివృద్ధికి ఈ కేంద్రం ఒక వరం కాగలదని ఆశిస్తున్నారు.
We were also privileged to host many African leaders for the inaugural summit of the International Solar Alliance.
దీంతోపాటు ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అనేక మంది ఆఫ్రికా నాయకులకు ఆతిథ్యాన్ని ఇచ్చే అవకాశం మాకు లభించింది.
My home state Gujarat was proud to be the host of the first ever meeting of the African Development Bank in India last year.
నిరుడు ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు ప్రప్రథమ సమావేశానికి ఆతిథ్యాన్ని ఇవ్వడం పై నా సొంత రాష్ట్రం గుజరాత్ గర్విస్తోంది.
Every year, over 8000 African youth are trained in a diverse set of programmes.
ప్రతి సంవత్సరం, విభిన్న విద్యా కార్యక్రమాల ద్వారా 8 వేల మందికి పైగా ఆఫ్రికా యువత కు శిక్షణ ను అందిస్తున్నాము.
This will also help India to forge cooperation and improve engagement among the counties of the Indian Ocean, including South Asian and African states bordering the Indian Ocean.
అంతేకాకుండా ఈ చర్య హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల తోను, హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆసియా మరియు ఆఫ్రికా దేశాల తోను సహకారాన్ని ఏర్చరచుకొని, సంబంధాలను మెరుగుపరచుకోవడంలో కూడా భారతదేశానికి సహాయకారి అవుతుంది.
On Tuesday, 23 February, Prime Minister will participate in the opening ceremony of the meetings of the African Development Bank Annual Meetings in Gandhinagar.
మే నెల 23వ తేదీ మంగళవారం నాడు గాంధీనగర్ లో ఆఫ్రికా అభివృద్ధి బ్యాంకు వార్షిక సమావేశాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొననున్నారు.
South African companies are also active in India.
దక్షిణ ఆఫ్రికా కంపెనీలు కూడా భారతదేశంలో క్రియాశీలంగా ఉంటాయి.
We are thankful to the South African government for introducing 10 year BRICS (ब्रिक्स) visa for regular business travellers.
క్రమం తప్పక వ్యాపార పనులపై రాకపోకలు జరిపే ప్రయాణికులకు 10 సంవత్సరాల బి ఆర్ ఐ సి ఎస్ (బ్రిక్స్) వీసా ను ప్రవేశపెట్టినందుకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వానికి మా ధన్యవాదాలు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…