The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ స్మారకం లోని గ్రంథాలయం స్టాటిక్ మీడియా, డైనమిక్ మీడియా, ఆడియో-విజువల్ కంటెంట్ తో పాటు మల్టి మీడియా టెక్నాలజీలను విరివిగా వినియోగించుకొంటూ డాక్టర్ ఆంబేడ్ కర్ యొక్క జీవన ఘట్టాలను మరియు భారతదేశానికి ఆయన అందించినటువంటి తోడ్పాటు ను కళ్లకు కడుతుంది.
The museum at the memorial intends to create an immersive experience into the life of Dr. Ambedkar, and his contribution to India, through extensive use of static media, dynamic media, audio-visual content, and multimedia technologies.
ఆమె అయోధ్య లో 2018 వ సంవత్సరం నవంబర్ 6 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి మరియు రాణి సూరీరత్న (హియో హాంగ్-ఓక్) యొక్క నూతన స్మారకం యొక్క భూమి పూజ కు ముఖ్య అతిథి గా హాజరు కానున్నారు.
She will be the Chief Guest at the Deepotsav event being organized by the State Government of Uttar Pradesh and the ground-breaking ceremony of the new Memorial of Queen Suriratna (Heo Hwang-ok) in Ayodhya on 6 November 2018.
1930 వ సంవత్సరం లో చోటు చేసుకొన్న చరిత్రాత్మక ఉప్పు యాత్ర ను కళ్ళ కు కట్టే వివిధ ఘట్టాల ను మరియు కథ లను వివరించే 24 కుడ్య చిత్రాలు కూడా ఈ స్మారకం లో ఉన్నాయి.
The memorial also has 24-narrative murals depicting various events and stories from the historic 1930 Salt March.
మృత వీరుల కు ఒక దీటైనటువంటి నివాళి ని అర్పించడం కోసం కృతజ్ఞతబద్ధ దేశ ప్రజానీకం యొక్క ఆకాంక్షల తాలూకు పరిణతి కి జాతీయ యుద్ధ స్మారకం ప్రతీక గా నిలుస్తుంది.
National War Memorial represents the culmination of the collective aspiration of a grateful nation to pay a fitting tribute to the martyrs.
రక్షక భటులు మరియు అర్థ సైనిక బలగాల పరాక్రమాని కి మరియు వారు చేసినటువంటి త్యాగాల కు జాతీయ పోలీసు స్మారకం అంకితం చేయబడిందని ప్రధాన మంత్రి చెప్పారు.
The Prime Minister said that the National Police Memorial is a dedication to the valour and sacrifices made by the police and paramilitary forces.
జాతీయ యుద్ధ స్మారకం మరియు జాతీయ పోలీసు స్మారకం ల వంటి కట్టడాలు భద్రత దళాల తోడ్పాటు కు సంబంధించి పౌరుల లో జాగృతి ని ఏర్పరుస్తున్నాయని ఆయన తెలిపారు.
He said the monuments like National War Memorial and National Police Memorial will create awareness amongst the citizens regarding the contributions of security forces.
ఆమె అయోధ్య లో 2018 వ సంవత్సరం నవంబర్ 6 వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి మరియు రాణి సూరీరత్న (హియో హాంగ్-ఓక్) యొక్క నూతన స్మారకం యొక్క భూమి పూజ కు ముఖ్య అతిథి గా హాజరు కానున్నారు.
She will be the Chief Guest at the Deepotsav event being organized by the State Government of Uttar Pradesh and the ground-breaking ceremony of the new Memorial of ueen Suriratna (Heo Hwang-ok) in Ayodhya on 6 November 2018.
అమరవీరుల స్మారకం వద్ద ఆయన పూలమాలను ఉంచి నివాళులు అర్పించారు.
He paid respects at the Martyrs Memorial by laying a wreath and then proceeded to deliver the lecture at the Academy Auditorium along with Mrs.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…