The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసన మునకు మధ్యను సింహా సనము చుట్టును ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను
Before the throne was something like a sea of glass similar to crystal In the midst of the throne and around the throne were four living creatures full of eyes before and behind
మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో1 మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను2 అగ్ని తోను మీకు బాప్తిస్మమిచ్చును
I indeed baptize you with water unto repentance but he that cometh after me is mightier than I whose shoes I am not worthy to bear he shall baptize you with the Holy Ghost and with fire
అయితే అతని పట్టణ స్థులతని ద్వేషించిఇతడు మమ్ము నేలుట మా కిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి
But his citizens hated him and sent a message after him saying We will not have this man to reign over us
యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచునా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను
John bare witness of him and cried saying This was he of whom I spake He that cometh after me is preferred before me for he was before me
యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు నేను ఆయనను కాను ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను
And as John fulfilled his course he said Whom think ye that I am I am not he But behold there cometh one after me whose shoes of his feet I am not worthy to loose
సహోదరులారా నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు
Brethren I count not myself to have apprehended but this one thing I do forgetting those things which are behind and reaching forth unto those things which are before
నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు
Again he limiteth a certain day saying in David To day after so long a time as it is said To day if ye will hear his voice harden not your hearts
మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసన మునకు మధ్యను సింహా సనము చుట్టును ముందు వెనుక కన్నులతోనిండిన నాలుగు జీవులుండెను
And before the throne there was a sea of glass like unto crystal and in the midst of the throne and round about the throne were four beasts full of eyes before and behind
అకస్మాత్తుగా నేను అన్ని నాకు వెనుక వదిలి ఒక కోరిక లోనయినపుడు జరిగినది మరియు ఒక విదేశీ దేశంలో ఒక పూజారి కావాలని
Suddenly I was overwhelmed by a desire to leave it all behind me And become a priest in a foreign country
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…