The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మొత్తంమీద చూస్తే, విధాన రూపకల్పన మరియు విశ్లేషణ అనే ప్రక్రియలు సమాచార లోపంతోనే సాగుతున్నాయని చెప్పాలి.
The net result has been that both policy making and analysis are conducted in a data vacuum.
ఐఎన్డీసీ నిర్దేశిత అంతర్జాతీయ ఉద్గారాలను పసిగట్టే దిశగా కర్బన ఉద్గారాల, హరితవాయు (GHG) ఉద్గారాల సమాచారం సేకరణ, విశ్లేషణ సంబంధిత ఉపకరణాల రూపకల్పన, వినియోగం దీని ప్రధానోద్దేశం.
Development of tools for collection, use and analysis of CO2 emissions and GHG data for tracking global emissions for INDC.
2019-20 మధ్య వయస్సుల వారీగా విశ్లేషణ చేసి చూస్తే 26-28, 29-35 మరియు 35 దాటిన వారి నికర నమోదు మునుపటి సంవత్సరంతో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువగా పెరగడం విశేషం.
Age wise analysis during 2019-20 indicates that for the age group 26-28, 29-35 and beyond 35 the net enrolment has increased by more than 50 compared to previous year.
కోవిడ్ -19 పాజిటివ్ గా ధృవీకరించబడిన కేసుల జిఐఎస్ మ్యాపింగ్, క్రియాశీల ప్రాంతాల గుర్తింపు, హీట్ మ్యాపింగ్ వాడకం , ముందస్తు అంచనా సమాచార విశ్లేషణ వంటి వాటిని వైరస్ నియంత్రణ ప్రణాళికల అమలును పర్యవేక్షించడానికి ఉపయోగిస్తున్నారు.
GIS mapping of positive confirmed cases, identification of active interventions areas, use of heat mapping and predictive data analysis are being used for monitoring implementation of containment plans.
ఎంఎస్ఎంఈల రేటింగ్ వ్యవస్థలో తగిన పారదర్శకతను తీసుకురావడానికి, ఫలితం ఆధారిత మరియు సమయ పరిమితి ప్రక్రియలను కలిగి ఉండటానికి ఐటీ ఆధారిత విశ్లేషణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఆలోచనలను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.
The Minister requested support for arranging ideas to develop an IT based analysis system for rating of MSMEs to bring transparency and have result oriented and time bound processes.
‘స్థానిక నుంచి ప్రపంచ స్థాయి’: విదేశీ విపణుల బాటపట్టనున్న ‘ఖాదీ’ మాస్కులు పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం కేరళ: రాష్ట్రంలో కోవిడ్ గణాంకాల విశ్లేషణ కోసం అమెరికాకు చెందిన బిగ్ డేటా సంస్థ స్ప్రింక్లర్తో కుదుర్చుకున్న వివాదాస్పద ఒప్పందం రద్దుచేసుకున్నట్లు ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు తెలిపింది.
For details: INPUTS FROM PIB FIELD OFFICES Kerala: State government today informed the High Court that it has dropped out of the controversial deal with the US based big data company Sprinklr, for analysis of Covid data.
రెండు దశాబ్దాలకు పైగా ఈ సస్థలు జన్యు విశ్లేషణ సేవలను కూడా అందిస్తున్నాయి.
For more than two decades both the institutes have been offering genetic diagnostic services as well, which has made a difference.
జన్యు విశ్లేషణ రంగంలో శిక్షణ మరియు విద్యా కార్యకలాపాలను చేపట్టడానికి ఈ సంస్థలు పరస్పరం అంగీకరించాయి.
The institutes have also mutually agreed to undertake training and educational activities in the field of Genetic Diagnostics.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…