The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని
When the inhabitants of Jabesh Gilead heard concerning him that which the Philistines had done to Saul
వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
It happened while they were in the way that the news came to David saying Absalom has slain all the king's sons and there is not one of them left
వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచు చున్నాను
I had heard of you by the hearing of the ear but now my eye sees you
యెహోవా నిన్నుగూర్చిన వార్త విని నేను భయ పడుచున్నాను యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము
Yahweh I have heard of your fame I stand in awe of your deeds Yahweh Renew your work in the midst of the years In the midst of the years make it known In wrath you remember mercy
అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని
And when the inhabitants of Jabeshgilead heard of that which the Philistines had done to Saul
వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
And it came to pass while they were in the way that tidings came to David saying Absalom hath slain all the king's sons and there is not one of them left
మన క్రీడాకారులకు సంతోషకరమైన వార్త ఏమిటంటే, భారతదేశంలో అక్టోబర్ 6 నుండీ 28 వరకూ, ఫీఫా అండర్ 17 ప్రపంచ కప్ మొదలవబోతోంది.
The good news for our young friends is that the FIFA Under 17 World Cup is being organized in India, from the 6th to the 28th of October.
పరమవీర సాహస పురస్కార విజేత అల్బర్ట్ ఎక్కా గారు దేశం కోసం ప్రాణ సమర్పణ చేసినప్పుడు, ఒక వార్త ాపత్రిక లో ఆయన సతీమణి పేదరికం లో మగ్గుతున్నారన్న ఒక వార్త అచ్చయింది.
When Param Veer gallantry award winner Albert Ekka attained martyrdom for the country then a news was published in a newspaper that his wife was leading a life of penury and deprivation.
మనిషి ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఎక్కడో మంచి జరిగిందన్న ఒక శుభ వార్త అందగానే తన కష్టమంతా దూరమైయిందన్నట్టు ఊరట పొందడం సహజంగా జరుగుతూ ఉంటుంది.
It is human nature that no matter how many perils people face, when they hear a good news from any corner, they feel as if the entire crisis is over.
జైపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం అలాంటి సంఘటనలు ఏవీ లేవని, ఈ వార్త అబద్ధమని తెలియజేసింది.
The office of the District Magistrate, Jaipur had informed that there was no such incident and the news is false.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…