The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను
It was covered with cedar above over the fortyfive beams that were on the pillars fifteen in a row
గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుస ల చెక్కిన రాళ్లును ఒక వరుస దేవదారు దూలములును కలవు యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను
The great court around had three course s of cut stone and a course of cedar beams like as the inner court of the house of Yahweh and the porch of the house
మూడు వరుస లు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానుల చేతను కట్టింపబడవలెను దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను
with three course s of great stones and a course of new timber and let the expenses be given out of the king's house
మరియు నలు వదియైదు స్తంభములమీద ప్రక్కగదులపైన దేవదారు కఱ్ఱలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరుసలు ఉండెను
And it was covered with cedar above upon the beams that lay on forty five pillars fifteen in a row
ప్రతి ఒక్కరికీ ఈ నూతన సంవత్సరం శాంతిని, సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదించుగాక అంటూ ప్రధాన మంత్రి ట్విటర్ లో రాసిన వరుస ట్వీట్ లలో తన అంతరంగ భావనలను పంచుకొన్నారు.
In a series of tweets the PM wished that may the year bring peace, joy and prosperity to everyone.
ప్రధాన మంత్రి గుజరాత్ లో తన రెండు రోజుల పర్యటన వివరాలను గురించి ట్విటర్ లో వరుస ట్వీట్ ల ద్వారా తెలియజేశారు.
In a series of tweets yesterday, the Prime Minister announced the details of his two-day visit to Gujarat.
ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతా లో వరుస ట్వీట్ ల ద్వారా ఏమని తెలియజేశారంటే:
In a series of tweets from his twitter account Prime Minister said:
విశాల హితం కోసం ఈ పరిమితకాలపు అసౌకర్యాన్ని భరించడం కోసం పౌరులు చాటుతున్న ఈ తరహా స్నేహశీలత, ఉత్సాహపూరిత, సహనశీల స్వభావాన్ని గమనించడం ధైర్యపరుస్తోందని ప్రధాన మంత్రి వరుస ట్వీట్ లలో పేర్కొన్నారు.
In a series of tweets, the Prime Minister also said that it is heartening to see such warmth, enthusiasm and patience of the citizens to bear this limited inconvenience for a greater good.
జి ఎస్ టి సహకారాత్మక సమాఖ్య అనే భావనకు ఒక ఉత్తమమైన ఉదాహరణ అని ఆయన చెబుతూ, ఈ సంస్కరణ ‘మేక్ ఇన్ ఇండియా’ కు ఊతంగా నిలువగలదని, ఎగుమతులకు దోహదపడగలదని, తద్వారా ఉపాధికల్పన జోరు అందుకొంటుందని, అలాగే ఆదాయం కూడా పెరుగుతుందంటూ వరుస ట్వీట్ లలో తన స్పందనను వ్యక్తం చేశారు.
Calling GST as the best example of cooperative federalism, the Prime Minister in a series of tweets said that this reform will promote Make in India, help exports and thus boost boost employment while providing enhanced revenue.
ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతా లో వరుస ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు :
In a series of tweets on his Twitter Account, the Prime Minister said:
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…