The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
రికవరీ రేటు అత్యంత గరిష్టంగా దాదాపు 64 శాతానికి చేరుకుంటోంది.
The recovery rate has achieved another high of fast approaching 64.
ప్రభుత్వ, ప్రైవేటు రంగం సమష్టిగా ఆస్పత్రుల మౌలిక సదుపాయాలను పెంచడం, పెద్ద ఎత్తున పరీక్షల నిర్వహణ వంటి వాటి వల్ల రికవరీ రేటు పెరగడానికి దోహదపడింది.
Kerala: Covid -19 cases are spiking at an alarming rate in the coastal areas of capital Thiruvananthapuram, with 104 people testing positive till noon in the rapid antigen tests being carried out.
పరీక్షలు పెంపు, మరణాల రేటు తగ్గింపు దేశవ్యాప్తంగా ప్రతిరోజు జరుపుతున్న కోవిడ్ పరీక్షల సంఖ్య దాదాపు 7 లక్షలకు చేరిందని, అది క్రమంగా పెరుగుతోందని, దానివల్ల వ్యాధి సోకిన వారిని త్వరగా గుర్తించడానికి మరియు అదుపుచేయడానికి తోడ్పడిందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.
Increasing testing, bringing down fatality rate Prime Minister noted that the number of daily tests has reached almost 7 lakh and is increasing continuously, which has helped in early identification and containment.
దేశంలో సగటు మరణాల రేటు ప్రపంచ దేశాలలో అతి తక్కువని, అది క్రమంగా తగ్గుతోందని అన్నారు.
The average fatality rate in the country is amongst the lowest in the World and is continuously going down.
ఈ చర్యలవల్ల ప్రజల విశ్వాసం పెరిగిందని, దీనివల్ల కోవిడ్ మరణాల రేటు 1% కన్నా దిగువకు తేవాలన్న లక్ష్యం త్వరలోనే సాధ్యం కావచ్చు అన్నారు.
He noted that these steps have boosted the confidence of people, and said that the target of bringing down the fatality rate below 1 can be achieved soon.
ప్రస్తుతం అమలుపరుస్తున్న సంస్కరణల లో ఒక భాగం గా పన్ను శ్లాబుల ను కూడా సువ్యవస్థీకరించడం జరిగిందని, 5 లక్షల రూపాయల వరకు గల ఆదాయం పైన సున్నా పన్ను ఉందని, మిగిలిన శ్లాబుల లోనూ పన్ను రేటు ను తగ్గించడమైందని ప్రధాన మంత్రి అన్నారు.
Prime Minister said that the tax slabs have also been rationalised as a part of the ongoing reforms where there is zero tax upto an income of 5 lakh rupees, while the tax rate has reduced in the remaining slabs too.
చెల్లింపుల శేషం (బిఒపి)లో తలెత్తే ఇబ్బందుల ను అధిగమించడాని కి ఈ తరహా ఆదాన ప్రదాన మార్గం అందుబాటు లో ఉండటం దేశీయ కరెన్సీ పై ఊహాకల్పిత దాడుల ను నిరోధించ గలగడంతో పాటు మారకం రేటు లో అనిశ్చితి ని సంబాళించడం లో ఆర్బిఐ యొక్క సామర్ధ్యాన్ని ఎంతగానో పెంపొందించ గలుగుతుంది కూడాను.
Availability of such swap line to tide over difficulties arising out of Balance of Payment (BOP) would deter speculative attacks on the domestic currency and greatly enhance the RBIs ability to manage exchange rate volatility.
మిత్రులారా, ప్రపంచమంతటా ఎన్నిరకాల అనిశ్చితి ఉన్నా గడచిన ఐదేళ్లలో భారత వృద్ధి రేటు సగటున 7.5 శాతంగా ఉంది.
Friends, In spite of all the uncertainties in the world, India's growth rate has been an average 7.5 in the last five years.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…