The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ ఏడాది మరో 2000 మందికి పైగా ఆరోగ్య పరిరక్షణ సహాయకులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు.
This year, more than 2000 other Health Care Assistants will be trained by the Minority Affairs Ministry.
ఈ సంవత్సరం, 2000 మందికి పైగా ఇతర ఆరోగ్య సంరక్షణ సహాయకులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శిక్షణ ఇవ్వనుంది.
This year, more than 2000 other Health Care Assistants will be trained by the Minority Affairs Ministry.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2 డజన్లకు పైగా హునార్ హాత్ల ను దేశవ్యాప్తంగా నిర్వహించింది. దీనితో లక్షలాది హస్తకళాకారులు, చేతివృత్తులవారికి ఉపాది,ఉపాధి అవకాశాలు వీటి ద్వారా కల్పింపబడ్డాయి.
The Minority Affairs Ministry has organised more than 2 dozen Hunar Haat so far across the country where lakhs of artisans, craftsmen have been been provided employment and employment opportunities through these Hunar Haat.
సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జ్) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ కిరెన్ రిజుజు కూడా ప్రసంగించారు.
GonchingGanboid.The Minister of State for Culture (Independent Charge) Shri Prahlad Singh Patel and Minister of State for Minority Affairs, Shri Kiren Rijiju also addressed the opening ceremony.
మన ప్రభుత్వం పేదలకు అందజేసిన 2 కోట్ల ఇళ్లల్లో, 31 శాతం మంది లబ్ధిదారులు మైనారిటీ వర్గానికి చెందినవారు ఉన్నారు.
When our Government provided 2 crore houses to poor, 31 per cent beneficiaries are from Minority community.
ఉజ్జ్వాల యోజన పధకం కింద 8 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించగా అందులో 37 శాతం మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.
About 37 per cent of more than 8 crore beneficiaries of Ujjwala Yojna providing free gas connection belong to Minority communities.
చిన్న మరియు మధ్యతరహా వ్యాపారం మరియు ఇతర ఉపాధి ఆధారిత ఆర్థిక కార్యకలాపాల కోసం ముద్ర యోజన కింద 24 కోట్ల మందికి మన ప్రభుత్వం సులువుగా రుణాలు ఇచ్చింది. వీరిలో 36 శాతం మంది లబ్ధిదారులు మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.
Our Government provided easy loans to about 24 crore people under Mudra Yojna for small and medium business and other employment oriented economic activities and more than 36 per cent beneficiaries are from Minority communities.
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం కింద శిక్షణ పొందిన 1500 మందికి పైగా ఆరోగ్య సంరక్షణ సహాయకులు కరోనా రోగుల చికిత్సలో సహాయం చేస్తున్నారని శ్రీ నఖ్వీ చెప్పారు.
Shri Naqvi said that more than 1500 Health Care Assistants, who have been trained under skill development programme of the Minority Affairs Ministry, are assisting in treatment of Corona patients.
సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎన్‌ఎమ్‌డిఎఫ్‌సి అందించే మొబైల్ క్లినిక్, న్యూ ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ నిర్వహిస్తుందని శ్రీ నఖ్వీ చెప్పారు.
Shri Naqvi said that the mobile clinic, provided by the Minority Affairs Ministrys NMDFC under CSR programme, will be operated by Holy Family Hospital, New Delhi to provide latest health facilities to poor, weaker sections.
ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ కౌటో; మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పి.కె. దాస్; హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ డైరెక్టర్ ఫాదర్ జార్జ్; ఈ కార్యక్రమంలో ఎన్‌ఎండిఎఫ్‌సి సిఎండి శ్రీ షాబాజ్ అలీ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Das, Secretary, Ministry of Minority Affairs Fr. George, Director, Holy Family Hospital Shri Shahbaz Ali, CMD, NMDFC and other dignitaries were also present on the occasion.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…