The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము
Jesus answered him If a man loves me he will keep my word My Father will love him and we will come to him and make our home with him
నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను
that the word might be fulfilled which he spoke Of those whom you have given me I have lost none
యేసునేనును మిమ్ము నొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పినయెడల నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పు దును
And Jesus answered and said unto them I also will ask you one thing which if ye tell me I in like wise will tell you by what authority I do these things
అందు కందరు విస్మయమొందిఇది ఎట్టి మాట ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి
And they were all amazed and spake among themselves saying What a word is this for with authority and power he commandeth the unclean spirits and they come out
ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమి్మరి
When therefore he was risen from the dead his disciples remembered that he had said this unto them and they believed the scripture and the word which Jesus had said
నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చ యముగా చెప్పుచున్నాను
Verily verily I say unto you He that heareth my word and believeth on him that sent me hath everlasting life and shall not come into condemnation but is passed from death unto life
యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము
Jesus answered and said unto him If a man love me he will keep my words and my Father will love him and we will come unto him and make our abode with him
అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి
But Peter and John answered and said unto them Whether it be right in the sight of God to hearken unto you more than unto God judge ye
అందుకతడుమా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాట చొప్పున జరుగును
He said Tomorrow He said Be it according to your word that you may know that there is none like Yahweh our God
యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను ఒక్కటియైనను నిలువలేదు
Yahweh did according to the word of Moses and he removed the swarms of flies from Pharaoh from his servants and from his people There remained not one
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…