Advertisement - Remove

ప్రాయశ్చిత్తము - Example Sentences

Popularity:
Difficulty:
prāyaścittamu  praayashchittamu
వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు
They shall eat those things with which atonement was made to consecrate and sanctify them but a stranger shall not eat of it because they are holy
ప్రాయశ్చి త్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను
Every day you shall offer the bull of sin offering for atonement and you shall cleanse the altar when you make atonement for it and you shall anoint it to sanctify it
అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును
He shall lay his hand on the head of the burnt offering and it shall be accepted for him to make atonement for him
అతడు పాపపరిహారార్థబలియగు కోడెను చేసినట్లు దీనిని చేయవలెను అట్లే దీని చేయ వలెను యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును
Thus shall he do with the bull as he did with the bull of the sin offering so shall he do with this and the priest shall make atonement for them and they shall be forgiven
సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వువలె దీని క్రొవ్వంతయు బలి పీఠముమీద దహింపవలెను అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును
All its fat he shall burn on the altar like the fat of the sacrifice of peace offerings and the priest shall make atonement for him concerning his sin and he will be forgiven
Advertisement - Remove
విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును
He shall offer the second for a burnt offering according to the ordinance and the priest shall make atonement for him concerning his sin which he has sinned and he shall be forgiven
పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును
The priest shall make atonement for him concerning his sin that he has sinned in any of these things and he will be forgiven and the rest shall be the priest's as the meal offering
ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును
The priest shall make atonement for him before Yahweh and he will be forgiven concerning whatever he does to become guilty
మరియు పాప పరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచె మైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయు టకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలిపశు వును తినవలదు దానిని అగ్నిలో కాల్చివేయవలెను
No sin offering of which any of the blood is brought into the Tent of Meeting to make atonement in the Holy Place shall be eaten it shall be burned with fire
మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అతడు నేడు చేసినట్లు చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించెను
What has been done this day so Yahweh has commanded to do to make atonement for you
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading