The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆరోగ్య సేవల పెంపు, ఆరోగ్య కార్యకర్తల మనోదైర్యాన్ని పెంపొందించడం, వైరస్ పరీక్షా కేంద్రాల పెంపు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సాయం అందించాల్సిన అవసరం, పౌష్టికాహార లోపం, ఆకలి వంటి సవాళ్లపై వారు చర్చించారు.
They talked about boosting the health and morale of the healthcare workers, ramping up testing facilities, the need to assist smaller states and UTs and tackling the challenges of hunger and malnutrition.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలోకి రాని ఇతర ప్రభుత్వ ప్రయోగశాలల్లో కూడా వైరస్ వ్యాప్తి నిర్థారక పరీక్షా సదుపాయాలను ప్రారంభించాలన్న నిర్ణయం మేరకు ఈ రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
This MoU was signed following the Indian Council of Medical Research (ICMR) decision to undertake an expansion process wherein it engaged government laboratories, which were not under ICMR, to also initiate testing facilities.
ప్రస్తుత కోవిడ్-19 పరీక్షా సమయాన గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయిద్వారా మంచినీటి సరఫరా చేయడమన్నది మహిళలు, బాలికల జీవన ప్రమాణాలను పెంచడానికి, కఠోర శ్రమనుంచి విముక్తితోపాటు వారు సురక్షితంగా ఆత్మగౌరవంతో జీవించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
During this testing time of CoVid-19 pandemic, such attempts to provide household tap connections in rural areas will definitely improve the ease of living especially the women and girls, reducing their drudgery, making them safe and lead a dignified life.
ప్రస్తుతం ఉన్న పరీక్షా సామర్ధ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.
The existing testing capacity needs to be utilized fully, and along with constant efforts for expansion, he said.
కరోనా వైరస్ ను గుర్తించేందుకు పాట్నాలో ఆధునిక పరీక్షా యంత్రాలు కూడా ఎల్లుండి నుంచి పని చేయబోతున్నట్టు నా దృష్టికి తెచ్చారు.
By the way, I have been told that a large modern testing machine for detecting Coronavirus in Patna is also going to be operationalized from day after tomorrow.
ఈ అద్భుతమైన పరీక్షా యంత్రాలను పొందినందుకు బీహార్ ప్రజలకు నా అభినందనలు.
Congratulations to the people of Bihar for this testing machine too
ఈ సంస్థలు తమకు కేటాయించిన ప్రాంతాలలో మెడికల్ కాలేజీలకు మార్గదర్శకత్వం వహించి, ఆయా రాష్ట్రాలలో కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల సదుపాయాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాయి.
These institutions are expected to serve as mentors of the Medical Colleges in their allotted area and facilitate the establishment of COVID-19 testing facilities in the respective States.
ఈ పరీక్షా వ్యవస్థ రోజుకు వెయ్యి శాంపిళ్లను ప్రాసెస్ చేయగలదని, దీనితో కోవిడ్ -19 పై పోరులో దేశ సామర్ధ్యాన్ని ఇది పెంచగలదని అన్నారు.
He further said this testing facility can process more than 1,000 samples in a day and will enhance countrys capabilities in fighting COVID-19.
21.05.2020 నాటికి 26,15,920 శాంపిళ్ళను దేశవ్యాప్తంగా గల 555 పరీక్షా కేంద్రాల ద్వారా ( 391 ప్రభుత్వ రంగంలోనివి కాగా 164 ప్రైవేటు రంగంలోనివి) పరీక్షింపచేయడం జరిగింది.
As on 21.05.2020, 26,15,920 samples have been tested and 103532 samples have been tested in the last 24 hours through 555 testing labs (391 in the government sector and 164 private labs).
ఈ శాస్త్రవేత్తలు 24 గంటలూ శ్రమ పడి కొత్త పరీక్షా కిట్లు, రక్షణ పరికరాలు, శ్వాససంబంధిత పరికరాలను అభివృద్ది చేసేందుకు గట్టి కృషి చేస్తున్నారు.
Harsh Vardhan, a well-coordinated approach has been adopted to activate the scientific community of the country and who are contributing by working round the clock to develop new testing kits, protective equipment, respiratory devices, etc.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…