The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వారాయనను చూచియోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు ఆలాగే పరి సయ్యుల శిష్యులును చేయుదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి
They said to him Why do John's disciples often fast and pray likewise also the disciples of the Pharisees but yours eat and drink
ఇకమీదట నీళ్లేత్రాగక నీ కడుపు జబ్బునిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము
Drink no longer water but use a little wine for thy stomach's sake and thine often infirmities
2020 కన్నా పూర్వపు కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు పాటించవలసిన శీతోష్ణస్థితి సంబంధిత పనులను గురించి భారతదేశం తరచుగా చెబుతూ వచ్చింది.
India has always emphasized the importance of climate actions by developed country Parties in the pre-2020 period.
వరద పరిస్థితి పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి తో తరచుగా సంభాషిస్తూ పురోగతిని గురించి వాకబు చేస్తున్నారు.
The Prime Minister has been in constant touch with the Chief Minister regarding the flood situation.
ఈ వేళ భారత దేశంలో వంద మంది పిల్లలు బాధ్యతాయుత సమాజ సభ్యులుగా మారడానికి వారికి స్ఫూర్తిగా నిలచిన ఒక ఉపాధ్యాయుడికి తరచుగా గుర్తింపు రాకపోవడం, ఆ టీచరును గురించి ఎవరూ చెప్పుకోకపోవడం జరుగుతోందని, ఆయనతో పోలిస్తే ఆయన కన్నా చిన్నవాడైన తక్కువ పనిచేసిన రాజకీయ నాయకుడికి ఎక్కువ గుర్తింపు లభిస్తోందన్నారు.
The Prime Minister said that today in India, a teacher who might have inspired hundreds of young children to become responsible members of society, often remains unnoticed and unheard, while even a relatively junior political functionary is feted.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…