The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
దేశంలోని వివిధ ప్రాంతాలకు అత్యవసర మందుల సరఫరాలో 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు 507.85 టన్నుల అత్యవసర మందుల సరఫరాలో భాగంగా లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి.
For details: Lifeline Udan flights cover over 3 lakh km to deliver essential medical cargo to various part of India Lifeline Udan flights have covered over 3 lakh km of aerial distance to transport around 507.85 tons of essential medical cargo.
2020 ఏప్రిల్ 21వ తేదీ వరకు పవన్ హన్స్ సంస్థ 6,537 కిలోమీటర్లు ప్రయాణించి 1.90 టన్నుల సామాగ్రిని రవాణా చేసింది.
Pawan Hans till 21 April 2020 have carried 1.90 tons of cargo covering a distance of 6537kms.
2020 మార్చ్ 25వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు బ్లూ డార్ట్ సంస్థకు చెందిన 160 కార్గో విమానాలు 1,58,684 కిలోమీటర్లు ప్రయాణించి, 2,573 టన్నుల వస్తువులను రవాణా చేశాయి.
Blue Dart operated 160 domestic cargo flights covering a distance of 1,58,684 km and carrying 2573 tons of cargo during 25 March to 21 April 2020.
2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు ఇండిగో సంస్థకు చెందిన 35 కార్గో విమానాలు 42,752 కిలోమీటర్లు ప్రయాణించి, 84 టన్నుల వస్తువులను రవాణా చేశాయి.
Indigo has operated 35 cargo flights during 3-21 April 2020 covering a distance of 42,752 km and carrying around 84 tons of cargo and including 6 international flights.
2020 ఏప్రిల్ 25వ తేదీ వరకు పవన్ హన్స్ విమానాలు 6,885 కిలోమీటర్లు ప్రయాణించి 1.99 టన్నుల సామాగ్రిని రవాణా చేశాయి.
Pawan Hans till 25 April 2020 have carried 1.99 tons of cargo covering a distance of 6,885kms.
కాగా, 2020 ఏప్రిల్ 28వరకూ పవన్‌హన్స్ సంస్థ హెలికాప్టర్లు 7,257 కిలోమీటర్లు ప్రయాణించి 2.0 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.
Pawan Hans till 28th April 2020 have carried 2.0 tons of cargo covering a distance of 7,257 kms.
కాగా, పవన్‌హన్స్ లిమిటెడ్ సంస్థ హెలికాప్టర్ సర్వీసులద్వారా 2020 ఏప్రిల్ 29వరకూ 7,257 కిలోమీటర్లు ప్రయాణించి 2.0 టన్నుల సామగ్రిని రవాణా చేశాయి.
Pawan Hans have carried 2.0 tons of cargo covering a distance of 7,257kms Hans till 29th April 2020.
వీటిలో 32 అంతర్జాతీయ సరకు రవాణా విమానాలు ఉన్నాయి. మొత్తం 1,43,604 కిలోమీటర్లు ప్రయాణించిన విమానాలు, 423 టన్నుల సరకును తీసుకెళ్లాయి.
Indigo has operated 87 cargo flights during 3 April to 2 May 2020 covering a distance of 1,43,604 km and carrying around 423 tons of cargo and including 32 international flights.
2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు ఇండిగో సంస్థకు చెందిన 82 కార్గో విమానాలు 1,36,060 కిలోమీటర్లు ప్రయాణించి 393 టన్నుల సరుకు రవాణా చేశాయి. వీటిలో 27 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి.
Indigo has operated 87 cargo flights during 3 April to 2 May 2020 covering a distance of 1,43,604 km and carrying around 423 tons of cargo and including 32 international flights.
2020 ఏప్రిల్ 19వ తేదీ నుండి మే నెల 1వ తేదీ వరకు విస్తారా సంస్థకు చెందిన 20 కార్గో విమానాలు 28,590 కిలోమీటర్లు ప్రయాణించి 139 టన్నుల సరుకు రవాణా చేశాయి.
Vistara has operated 20 cargo flights during 19 April to 2 May 2020 covering a distance of 28,590 km and carrying around 139 tons of cargo.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…