The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము ఆమె బ్రదుకుననెను
While he told these things to them behold a ruler came and worshiped him saying My daughter has just died but come and lay your hand on her and she will live
ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కినా కుమార్తె యిప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము ఆమె బ్రదుకుననెను
While he spake these things unto them behold there came a certain ruler and worshipped him saying My daughter is even now dead but come and lay thy hand upon her and she shall live
సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి
And he cometh to the house of the ruler of the synagogue and seeth the tumult and them that wept and wailed greatly
మరియు మీ స్నేహితుడు పోలీసు అధికారి ఎక్కడ ఉంది
And where is your friend the police officer
గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను అతడు ఒక్కడే ఆ దేశ మందు అధికారి
Geber the son of Uri in the land of Gilead the country of Sihon king of the Amorites and of Og king of Bashan and he was the only officer who was in the land
రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారి యైన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూష లేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను
Then king Rehoboam sent Hadoram who was over the men subject to forced labor and the children of Israel stoned him to death with stones King Rehoboam made speed to get himself up to his chariot to flee to Jerusalem
రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారి యైన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూష లేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను
Then king Rehoboam sent Hadoram that was over the tribute and the children of Israel stoned him with stones that he died But king Rehoboam made speed to get him up to his chariot to flee to Jerusalem
1956 ఎఐఐఎమ్ఎస్ చట్టం తో పాటు సవరించిన 2012 ఎఐఐఎమ్ఎస్ (సవరణ) చట్టం ప్రకారం- ఈ సంస్థకు ఒక ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉంటారు.
: As per the AIIMS Act 1956 Amended vide AIIMS (Amendment) Act, 2012, there shall be a Chief Executive Officer of the Institute.
నావికా దళం ప్రధాన అధికారి అడ్మిరల్ సునీల్ లాంబా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Chief of Naval Staff, Admiral Sunil Lanba, was present on the occasion.
ఎందుకంటే ఒక ఐఎఎస్ అధికారి స్వయంగా టాయిలెట్ గొయ్యిలను శుభ్రపరిచినప్పుడు అది దేశప్రజల దృష్టిని ఆకర్షించడం స్వాభావికమే.
And it is quite natural also because when people see an IAS officer cleaning a toilet pit himself, the fact is naturally noticed by the country.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…