The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
కాంగ్ డా లోని కంద్ రోడీ లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఎఐఎల్)కు చెందిన ఒక స్టీల్ ప్రాసెసింగ్ యూనిట్ ను శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు.
Shri Narendra Modi will also inaugurate a Steel Processing Unit of Steel Authority of India Limited (SAIL), at Kandrori, Kangra.
ఆహార భద్రత రంగం లో ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) కు మరియు ఫూడ్ సేఫ్టీ కమిశన్ ఆఫ్ జపాన్ కు చెందిన వినియోగదారు వ్యవహారాల సంస్థ కు, జపాన్ ప్రభుత్వ ఆరోగ్యం, కార్మిక, ఇంకా సంక్షేమ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒయు
MoU on Food Safety between Food Safety and Standards Authority of India (FSSAI) & The Food Safety Commission of Japan, The Consumer Affairs Agency of Japan, The Ministry of Health, Labour and Welfare of Japan.
ఈ ఆమోదం తో ఇప్పటి ‘‘నేశనల్ హెల్త్ ఏజెన్సీ’’ సొసైటీ రద్దు అయ్యి, దాని స్థానం లో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు అనుబంధ కార్యాలయం గానేశనల్ హెల్త్ అథారిటీ ఏర్పడుతుంది.
With this approval, the existing society “National Health Agency” has been dissolved and will be replaced by National Health Authority as an attached office to Ministry of Health & Family Welfare.
• ఆహార భద్రత సంబంధ సహకారం అంశం పై భారతదేశానికి చెందిన ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ కి మరియు డెన్మార్క్ కు చెందిన పశు పాలన మరియు ఆహార పరిపాలన కు మధ్య ఎమ్ఒయు
• MOU on Food Safety Cooperation between the Food Safety and Standards Authority of India and the Danish Veterinary and Food Administration
ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో తయారైన ప్రాసెస్డ్ ఫూడ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఎప్పటికప్పుడు పోల్చి చూస్తుంది.
The Food Safety and Standards Authority of India has been engaged in ensuring that processed food made in India, matches global quality standards.
వినియోగదారులకు, స్థిరాస్తి సంస్థల కు మధ్య నమ్మకాన్ని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఆర్ ఇ ఆర్ ఎ) బలోపేతం చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.
The Prime Minister said that Real Estate Regulatory Authority (RERA) has strengthened the trust between the customers and the Real Estate Developers.
2022-23 వరకు జాతీయ జల మార్గాలపై ఎంపిక చేసిన ప్రాజెక్టుల అభివృద్ధికి సుమారు 25 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యుఎఐ) అంచనా వేసింది.
The Inland Waterways Authority of India (IWAI) has estimated that approximately Rs. 25,000 crores would be required for development of identified projects on NWs till 2022-23.
అయితే, ప్రాజెక్టుకు సంబంధించిన సమన్వయం, నాణ్యత నియంత్రణ, డిజైన్ సమస్యలు, పర్యవేక్షణ, ప్రాజెక్టు అనుమతుల సంపాదన తదితర అంశాలను కేంద్ర జల వనరుల శాఖ శాఖ ఆధీనంలో పని చేసే పోలవరం ప్రాజెక్టు అథారిటీ చూసుకుంటుంది.
However, the overall coordination, quality control, design issues, monitoring, clearances related issues etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development & Ganga Rejuvenation.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, భారతదేశంలోని అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లలో(ఐఎఫ్ఎస్సి)లలో ఆర్థిక సేవలను నియంత్రించేందుకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ బిల్ 2019 ద్వారా పైనాన్షియల్ సేవలను నియంత్రించేందుకు యూనిఫైడ్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
The Union Cabinet chaired by the Prime Minister Narendra Modi has approved establishment of a unified authority for regulating all financial services in International Financial Services Centres (IFSCs) in India through International Financial Srvices Centres Authority Bill, 2019.
విదేశీ కరెన్సీలో లావాదేవీలు: ఐఎఫ్ఎస్సిలలోని ఫైనాన్షియల్ సర్వీసులకు సంబంధించిన లావాదేవీలు కేంద్రప్రభుత్వంతో సంప్రదించిన మీదట అథారిటీ స్పష్టం చేసిన విధంగా విదేశీ కరెన్సీలో చేయడం జరుగుతుంది.
Transactions in foreign currency: The transactions of financial services in the IFSCs shall be done in the foreign currency as specified by the Authority in consultation with the Central Govt.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…