The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము
The king sent and called for Shimei and said to him Build yourself a house in Jerusalem and dwell there and don't go out from there anywhere
అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి
The children of Ammon came out and put the battle in array at the gate of the city and the kings who had come were by themselves in the field
కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి
So the king commanded and they made a chest and set it outside at the gate of the house of Yahweh
మరియు రాజు ధైర్యము తెచ్చు కొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురములవరకు దానిని ఎత్తు చేయించి బయట మరియొక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను
He took courage and built up all the wall that was broken down and raised it up to the towers and the other wall outside and strengthened Millo in the city of David and made weapons and shields in abundance
అయితే జనులు అనేకులై యున్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువ లేము ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయములో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను
But the people are many and it is a time of much rain and we are not able to stand outside neither is this a work of one day or two for we have greatly transgressed in this matter
బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొల ములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును
Prepare your work outside and get your fields ready Afterwards build your house
నా తల్లియొద్ద స్తన్యపానము చేసిన యొక సహోదరుని వలె నీవు నాయెడలనుండిన నెంతమేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరును నన్ను నిందింపరు
Oh that you were like my brother who nursed from the breasts of my mother If I found you outside I would kiss you yes and no one would despise me
వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చు చున్నారు
Behold their valiant ones cry outside the ambassadors of peace weep bitterly
నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది జనులు మోసము అభ్యాసము చేసెదరు కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు బంది పోటు దొంగలై బయట దోచుకొందురు
When I would heal Israel then the iniquity of Ephraim is uncovered also the wickedness of Samaria for they commit falsehood and the thief enters in and the gang of robbers ravages outside
ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు అవి కాలిపోవును
If a man doesn't remain in me he is thrown out as a branch and is withered and they gather them throw them into the fire and they are burned
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…