The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
క్షయవ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన జాతీయ వ్యూహాత్మక ప్రణాళికను టిబి ఫ్రీ ఇండియా ప్రచారం ఒక ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకు పోతుంది.
TB free India Campaign will take the activities of National Strategic Plan for TB elimination forward in Mission mode.
ఆ రోజున నేను పార్లమెంటులో ప్రసంగిస్తూ- 2022కల్లా ఒక న్యూ ఇండియా ను సృష్టిద్దామంటూ పిలుపునిచ్చాను.
Speaking in Parliament on that day, I gave a call for creating a New India by 2022.
భారతదేశం సాధించిన సత్వర పురోగతి కారణం గా ఇండియా ను ప్రపంచం లో కెల్లా ఉన్నతమైన పీఠం పై నిలచినట్లు భావిస్తున్నరు; మరి ప్రపంచ సముదాయానికి నాయకత్వం వహించగల స్థాయి లో భారతదేశం ఉందని ప్రధాన మంత్రి చెప్పారు.
PM said that with its rapid progress, India is being seen on a high pedestal across the world and is in a position to lead the global community.
ఈ మధ్యనే ప్రారంభించిన ‘వరల్డ్ ఫూడ్ ఇండియా కార్యక్రమం’ కారణంగా ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, వ్యవసాయ వ్యర్థాల రంగాలలో పలువురు వ్యాపారవేత్తలతో కలిసి పని చేయడం జరుగుతోంది.
Our recent World Food India initiative helped us engage with entrepreneurs in the food processing industry and agricultural waste sectors.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా ఇంటర్నేశనల్ కన్వెన్శన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐసిసి) కి న్యూ ఢిల్లీ లోని ద్వారక లో ఈ రోజు న పునాది రాయి ని వేశారు.
The Prime Minister, Shri Narendra Modi, today laid the foundation stone for India International Convention and Expo Centre (IICC) at Dwarka, New Delhi.
ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేశన్ (ఐటిఇసి), ఇండియా ఆఫ్రికా ఫోరమ్ సమిట్ (ఐఎఎఫ్ఎస్), ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేశన్స్ (ఐసిసిఆర్) తదితర సంస్థల సహాయం తో యుగాండా పౌరులు పొందుతున్న శిక్షణ, ఇంకా ఉపకార వేతనాల విషయం లో అభినందన వ్యక్తమైంది.
Noted with appreciation utilization of the training and scholarship slots by Ugandans under India Technical and Economic Cooperation (ITEC), India Africa Forum Summit (IAFS), Indian Council for Cultural Relations (ICCR), etc.,
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018, జులై 12వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని తిలక్ మార్గ్ లో ది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) నూతన ప్రధాన కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
The Prime Minister, Shri Narendra Modi, will inaugurate the new Headquarters building of the Archaeological Survey of India (ASI), at Tilak Marg in New Delhi on July 12, 2018.
బగాన్లోని ఆనంద ఆలయం పునరుద్ధరణలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారం ఉభయ దేశాల సంస్కృతిని మరింత పెంపొందించేదే.
The cooperation to restore Ananda Temple in Bagan with assistance of the Archaeological Survey of India also is emblematic of this shared heritage.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఇండియా ,మొరాకోల మధ్య నేరస్థుల అప్పగింతకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేయడానికి, దాని ఆమోదానికి అనుమతిచ్చింది.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved signing and ratifying the Extradition Agreement between India and Morocco.
మొత్తం 24 రైలు జత లలో మేక్ ఇన్ ఇండియా లో భాగం గా 6 జతల రైళ్ల ను తయారు చేస్తారు.
Six train sets will be done under Make in India out of a total 24 train sets.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…