The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
'For the west ern border you shall have the great sea and its border this shall be your west border
పడమటి సరిహద్దు ఏద నగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును
Of Naphtali he said Naphtali satisfied with favor full of the blessing of Yahweh Possess the west and the south
నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము
Joshua sent them out and they went to set up the ambush and stayed between Bethel and Ai on the west side of Ai but Joshua stayed among the people that night
ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను
He took about five thousand men and set them in ambush between Bethel and Ai on the west side of the city
వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను
to the Canaanite on the east and on the west and the Amorite and the Hittite and the Perizzite and the Jebusite in the hill country and the Hivite under Hermon in the land of Mizpah
తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయుల కును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువనుండు హివ్వీయులకును వర్తమానము పంపగా
The west border was to the shore of the great sea This is the border of the children of Judah according to their families
పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే
This same Hezekiah also stopped the upper spring of the waters of Gihon and brought them straight down on the west side of the city of David Hezekiah prospered in all his works
ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను
Behold these shall come from far and behold these from the north and from the west and these from the land of Sinim
చూడుడి వీరు దూరమునుండి వచ్చుచున్నారు వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు వీరు సీనీయుల దేశమునుండి వచ్చుచున్నారు
So shall they fear the name of Yahweh from the west and his glory from the rising of the sun for he will come as a rushing stream which the breath of Yahweh drives
పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…