The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Increased co-operation, exchange and collaboration with Russia will contribute to establish a long-term and effective bilateral relationship of communication and cooperation in road transportation and road industry and Intelligent Transport System (ITS).
ఇది రష్యాతో సహకారం పెరుగుదలకు, అనుభవాల మార్పిడికి మరియు సమన్వయం పెంపొందడానికి , దీర్ఘకాలిక, సమర్థవంతమైన కమ్యూనికేశన్ మరియు రోడ్డు రవాణా మరియు రహదారి పరిశ్రమ, చతుర రవాణా వ్యవస్థ ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది.
He unveiled a plaque to mark the commencement of coal production and transportation from Dulanga coal mines.
దులాంగ బొగ్గు గనుల నుండి బొగ్గు ఉత్పత్తి , రవాణా ల ప్రారంభ సూచకం గా ఏర్పాటు చేసిన ఒక ఫలకాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు.
The Prime Minister outlined the work done to create new transportation infrastructure in the North-East.
ఈశాన్య ప్రాంతంలో ఒక కొత్త రవాణా సంబంధ మౌలిక సదుపాయాల వ్యవస్థ ను నిర్మించేందుకు చేసిన కృషిని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
He shall also unveil a plaque to mark the commencement of coal production and transportation from Dulanga coal mines.
దులంగా బొగ్గుగనులనుంచి బొగ్గు ఉత్పత్తి రవాణాను ప్రారంభానికి సూచనగా ఏర్పాటు చేసిన ఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.
The Prime Minister, Shri Narendra Modi, today unveiled important projects related to housing and urban transportation during his visit to Maharashtra.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్ర సందర్శన లో భాగంగా గృహ నిర్మాణానికి మరియు పట్టణ రవాణా కు సంబంధించిన ముఖ్యమైన పథకాలను ఆవిష్కరించారు.
Electrification of this section will enable ease of transportation of coal, stone chips and ballast to North and North East India in a seamless manner.
ఈ సెక్షన్ విద్యుదీకరణ ఫలితం గా ఉత్తర భారతదేశాని కి, అలాగే ఈశాన్య భారతావని కి బొగ్గు ను, కంకర రాళ్ల ను అంతరాయం ఉండని విధంగా రవాణా చేయడం సులభతరం కానుంది.
The Indian Side invited Russian companies to participate in the development of industrial corridors in India, including in areas of road and rail infrastructure, smart cities, construction of wagons and creation of a joint transportation logistics company.
భారతదేశం లో రహదారులు మరియు రైల్వేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీలు, వ్యాగన్ ల నిర్మాణం, ఉమ్మడి రవాణా లాజిస్టిక్స్ కంపెనీ స్థాపన తో పాటు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది కి రష్యా కంపెనీలను భారత బృందం ఆహ్వానించింది.
36. The leaders noted that efficient modes of transportation with low GHG emissions are an essential condition for the sustainable development and economic growth of India and France.
36. భారతదేశం, ఫ్రాన్స్ స్థిరమైన అభివృద్ధిని, ఆర్థిక వృద్ధిని సాధించాలంటే అతి తక్కువ వ్యర్థాలను వదిలే రవాణా వ్యవస్థ కీలకమని ఉభయులు గుర్తించారు.
The International North South Transit Corridor through Iran will significantly reduce transportation time and cost.
ఇరాన్ మీదుగా నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ వల్ల రవాణా సమయం, వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి.
Besides travelling people, various cement, steel, power plants etc. would get the necessary rail link for transportation of their raw material and finished products.
పైపెచ్చు, ప్రయాణాలు చేసే వర్గాలకు, పలు సిమెంట్, ఉక్కు, విద్యుత్తు ప్లాంటుల వంటివాటికి తమ తమ ముడి పదార్థాలు, తుది ఉత్పత్తుల రవాణాకు అవసరమైన రైలు మార్గాలు అందుబాటులోకి వస్తాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…