The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The State Government has taken various decisions in the public interest during the COVID-19 pandemic which includes a financial package of Rs. 1200 crore and the creation of Haryana Corona Relief Fund to help the needy.
కాగా, మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితం దృష్ట్యా వివిధ నిర్ణయాలు తీసుకోగా, నిరుపేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.1200కోట్లతో ‘హర్యానా కరోనా సహాయ నిధి’ని కూడా ఏర్పాటు చేసింది.
He also referred to the historical decisions taken in the context of child labour in the past.
గతంలో బాల కార్మికుల సందర్భంలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలను కూడా ఆయన ప్రస్తావించారు.
Shri Shah issued directions to ensure that the various decisions taken today are implemented at the ground level by the Health and other Departments of Central and Delhi Governments and experts.
ఈ రోజు తీసుకున్న వివిధ నిర్ణయాలను, కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వాలకు చెందిన ఆరోగ్యశాఖతో పాటు ఇతర విభాగాలు మరియు నిపుణులు క్షేత్ర స్థాయిలో అమలు అయ్యేలా చూడాలని శ్రీ షా ఆదేశాలు జారీ చేశారు.
Referring to the various initiatives taken to make India a gas-based economy, the Minister said that Indian gas market has multiple price bands for assets including pre-NELP, NELP, High Temperature and High pressure (HTHP) and Deepwater and Ultra Deep Water blocks.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న అనేక చర్యలను మంత్రి ప్రస్తావించారు. భారతీయ గ్యాస్ మార్కెట్ లో ధరలకు సంబంధించి పలు రకాల విధానాలు ఉన్నాయని అన్నారు.
Shri Gehlot said that his ministry has taken a decision to establish five Divyangjan Khel Kendras in five different parts of the country which will encourage and promote the talents of Divyangjan sports persons.
దేశంలోని వివిధ ప్రాంతాలలో దివ్యాంగులలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించడం కోసం ఐదు దివ్యాంగుల క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
He said a major step taken today will make India self reliant in the Energy sector.
ఈ రోజు తీసుకున్న కీలకమైన నిర్ణయంతో భారత్ ఇంధన రంగంలో సొంతంగా స్వావలంభన సాధించగలదని చెప్పారు.
The decision taken is in line with the long-term vision of the Prime Minister of transforming India and making the country self-reliant and technologically advanced.
భారత దేశాన్ని స్వావలంబన మరియు సాంకేతికంగా ముందుకు తీసుకుపోవాలనే ప్రధాన మంత్రి దీర్ఘకాలిక దృష్టికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Friends, Today India is in a much more stable position than other countries because right decisions were taken at the right time in the country.
మిత్రులారా, ప్రస్తుతం భారతదేశం సరైన కాలం లో సరి అయినటువంటి నిర్ణయాల ను తీసుకొన్న కారణం గా ఇతర దేశాల తో పోల్చినపుడు మరింత నిలకడతనం కలిగినటువంటి స్థితి లో ఉన్నది.
He was taken to Srinagar jail where he died under mysterious circumstances on June 23, 1953.
ఆయనను శ్రీ నగర్ జైలుకు తరలించారు. అక్కడ ఆయన అనుమానాస్పద పరిస్థితుల మధ్య 1953 జూన్ 23న మరణించారు.
Speaking on this occasion, Raksha Mantri said the government under the leadership of Prime Minister Shri Narendra Modi has taken several timely decisions because of which the spread of COVID-19 in the country is far less compared to many other countries.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం అనేక సమయానుకూల నిర్ణయాలు తీసుకుందన్నారు, అందువల్లే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని అన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…