The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Prime Minister Shri Narendra Modi made an announcement at the inaugural function of the National Museum of Indian Cinema at Mumbai on 19th January 2019 to tackle the menace of camcording and piracy.
కామ్కార్డింగ్, పైరసీ ల బెడద ను ఎదుర్కొనే విషయమై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం జనవరి 19వ తేదీ న భారతీయ చలనచిత్ర రంగాని కి సంబంధించి ముంబయి లో జాతీయ మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భం గా ఒక ప్రకటన చేశారు.
He expressed confidence that the people and the State of Gujarat would emerge even stronger and successfully tackle the challenge posed by the floods.
వరదలు రువ్విన సవాలును గుజరాత్ ప్రజలు, ప్రభుత్వం విజయవంతంగా అధిగమించి మరింత బలాన్ని సంతరించుకొంటాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
The challenge is to channel the available resources and use technology to tackle the most urgent problems facing us.
అందుబాటులో ఉన్న వనరులను, సాంకేతిక విజ్ఞానాన్ని మనను చుట్టుముట్టిన తక్షణ సమస్యలను పరిష్కరించడానికి వినియోగించడమే మన ముందు నిలచిన సవాలు.
In his address at the event, the Prime Minister recalled how the world has been thinking of how to tackle the challenge of climate change.
శీతోష్ణ స్థితులలో చోటు చేసుకుంటున్న మార్పుల రీత్యా తలెత్తుతున్న సవాళ్ళను తట్టుకొని నిలబడటం గురించి ప్రపంచం ఎలా ఆలోచిస్తోందో గుర్తు చేశారు.
PM interacts with CMs to bolster efforts to tackle COVID-19 The Joint Secretary also informed that the Prime Minister Shri Narendra Modi today interacted with Chief Ministers of states via video conferencing to discuss measures to combat COVID-19.
కోవిడ్ నేపథ్యంలో ఈశాన్య ప్రాంతంలో లాక్డౌన్ అలువుతున్న తీరును సమీక్షించేందుకు ఆయన శుక్రవారం అధికారులతో సమగ్ర వీడియో కన్ఫరెన్స్ను నిర్వహించారు.
With several developed countries still struggling to tackle the corona virus, global community needs to draw right lessons from the present crisis.
పలు అభివృద్ధి చెందిన దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతున్న నేపథ్యంలో యావత్ ప్రపంచం ఈ విపత్కర పరిస్థితులనుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
They shared information about the steps taken in their countries to tackle the pandemic.
అలాగే మహమ్మారి నిరోధం, నియంత్రణకు తమతమ దేశాల్లో అనుసరించిన చర్యలపై సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు.
They discussed the steps taken in their respective countries to tackle the pandemic.
ఈ మహమ్మారిని ఎదుర్కోడానికి తమ తమ దేశాల్లో చేపట్టిన చర్యలపై వారు చర్చించారు.
They discussed the steps taken in their respective countries to tackle the pandemic.
అలాగే ఈ ప్రపంచ మహమ్మారి నిరోధంపై తమతమ దేశాల్లో చేపట్టిన చర్యలపైనా చర్చించారు.
The key agenda of the dialogue was to discuss how we can jointly tackle the challenge of reinvigorating our economies and societies after COVID-19, while enhancing our resilience and catalyzing climate action while also supporting in particular those most vulnerable.
కోవిడ్ -19 తర్వాత మన వ్యవస్థలను మరియు సమాజాలను పునరుజ్జీవింపజేసే సవాలును సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలో చర్చించడం ఈ సమావేశం యొక్క ప్రధాన అజెండా.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…