The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
What more shall I say For the time would fail me if I told of Gideon Barak Samson Jephthah David Samuel and the prophets
ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సమ్సోను యెఫ్తా దావీదు సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు
And what shall I more say for the time would fail me to tell of Gedeon and of Barak and of Samson and of Jephthae of David also and Samuel and of the prophets
ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సమ్సోను యెఫ్తా దావీదు సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు
The woman bore a son and named him Samson and the child grew and Yahweh blessed him
తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను
Samson went down to Timnah and saw a woman in Timnah of the daughters of the Philistines
సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీ యుల కుమార్తెలలో ఒకతెను చూచెను
His father went down to the woman and Samson made there a feast for so used the young men to do
అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద
Then the Philistines said Who has done this They said Samson the soninlaw of the Timnite because he has taken his wife and given her to his companion The Philistines came up and burnt her and her father with fire
ఫిలిష్తీ యులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి
Samson went to Gaza and saw there a prostitute and went in to her
తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను
She said The Philistines are upon you Samson He awoke out of his sleep and said I will go out as at other times and shake myself free But he didn't know that Yahweh had departed from him
ఆమెసమ్సోనూ ఫిలిష్తీయులు నీమీద పడు చున్నారనగా అతడు నిద్రమేలుకొనియెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు
It happened when their hearts were merry that they said Call for Samson that he may entertain us They called for Samson out of the prison and he performed before them They set him between the pillars
వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ బెట్టి పరిహాసముచేయగా
So his father went down unto the woman and Samson made there a feast for so used the young men to do
అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…