The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Compared to last year, the total sales of Khadi & Handicrafts have risen almost by 90%.
ఖాదీ, హస్తకళల మొత్తం అమ్మకాలలో కూడా క్రిందటి ఏడాది కన్నా ఈ సంవత్సరం దాదాపు తొంభై శాతం వృధ్ధి నమోదైంది.
In response, Khadi sales have increased substantially.
అప్పటి నుంచి ఖాదీ అమ్మకాలు విశేషంగా పెరిగాయి.
For details, Record fertilizer sales during lockdown period Amid National level covid -19 lockdown, there has been a record sale of Fertilizers to farmer community.
దిగ్బంధం సమయంలోనూ రికార్డు స్థాయిలో ఎరువుల అమ్మకాలు కోవిడ్-19 జాతీయ దిగ్బంధం కొనసాగుతున్నప్పటికీ దేశంలో ఎరువుల అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. ఈ మేరకు 2020 ఏప్రిల్ 1 నుంచి 22వ తేదీవరకూ రైతులు 10.63 లక్షల టన్నుల పీఓపీ ఎరువులు కొనుగోలు చేశారు.
Keeping in mind the difficulties faced by tribal master craftsmen and women, it has been decided to transfer 100 of the sales proceeds to the tribal artisans.
గిరిజన మేటి చేతివృత్తిదారులు మరియు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం 100 శాతం సొమ్మును గిరిజన కళాకారులకు బదిలీ చేయాలని నిర్ణయించారు.
Google has granted permission for the Bev the virtual queue management app for liquor sale liquor sales to resume this week.
రాష్ట్రంలో మద్యం అమ్మకాల నిమిత్తం వర్చువల్ క్యూ నిర్వహణ సంబంధిత యాప్‌కు గూగుల్ ఆమోదం తెలపడంతో ఈ వారంలోనే మద్యం విక్రయం తిరిగి మొదలు కానుంది.
Financial incentives will be given to a maximum of 136 manufacturers selected under the scheme as a fixed percentage of their domestic sales of these 41 products manufactured locally with required level of domestic value addition.
ఇందుకోసం గరిష్ఠంగా 136 తయారీ సంస్థలను ఎంపికచేసి, వాటి దేశీయ విక్రయాలపై స్థిరమైన ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపారు.
The total gap between procurement and sales is approximately 200 LLPD per day.
సేకరణ మరియు అమ్మకాల మధ్య మొత్తం అంతరం రోజుకు సుమారు 200 ఎల్.ఎల్.పి.డి.
DBT sales of fertilizers have witnessed significant jump this Kharif season during the month of May and June across the country due to better than expected monsoon.
దేశవ్యాప్తంగా గణనీయమైన వర్షపాతం నమోదైనందున ఈ ఖరీఫ్ సీజన్ మే, జూన్ నెలల్లో ఎరువుల డీబీటీ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదు అయింది.
Apple (37) and Samsung (22) together account for nearly 60 of global sales revenue of mobile phones and this scheme is expected to increase their manufacturing base manifold in the country.
మొబైల్ ఫోన్ల ప్రపంచ అమ్మకాల ఆదాయంలో ఆపిల్ (37%), శామ్సంగ్ (22%) కలిసి 60% వాటాను కలిగి ఉన్నాయి. ఈ పథకం దేశంలో వారి తయారీ సామర్థ్యాన్ని బహు విధంగా పెంచుతుందని భావిస్తున్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…