The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
for he sent letters into all the king's provinces into every province according to its writing and to every people in their language that every man should rule his own house speaking in the language of his own people
ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు ప్రతి పురుషుడు తన స్వభాష ననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చిప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను
The rich rule over the poor The borrower is servant to the lender
ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు
They will rule the land of Assyria with the sword and the land of Nimrod in its gates He will deliver us from the Assyrian when he invades our land and when he marches within our border
వారు అష్షూరు దేశ మును దాని గుమ్మములవరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు అష్షూరీయులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన యీలాగున మనలను రక్షించును
even he shall build Yahweh's temple and he shall bear the glory and shall sit and rule on his throne and he shall be a priest on his throne and the counsel of peace shall be between them both
అతడే యెహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలునుసింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును
Ten, Just as India and Africa fought colonial rule together, we will work together for a just, representative and democratic global order that has a voice and a role for one-third of humanity that lives in Africa and India.
వలస పాలనపై భారతదేశం, ఆఫ్రికా ఉమ్మడి పోరాటం చేసిన రీతి లోనే ప్రపంచ మానవాళి లో మూడో వంతు నివసిస్తున్న భారతదేశం, ఆఫ్రికా ల జన గళం, పాత్ర గల పారదర్శకమైన, ప్రాతినిధ్యయుతమైన, ప్రజాస్వామ్యయుతమైన అంతర్జాతీయ వ్యవస్థ కోసం కూడా కలసికట్టుగా కృషి చేద్దాము.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…