The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The existing pension scheme for Central freedom fighter pensioners and their eligible dependents has been restructured as follows:-
కేంద్ర స్వాతంత్ర్య సమరయోధుల పింఛను దారులు, వారిపై ఆధారపడిన వారికి సంబంధించిన ప్రస్తుత పింఛను పథకాన్ని కింది పట్టికలో సూచించిన విధంగా పునర్ వ్యవస్థీకరించారు.
Thereafter, with effect from 1.8.1980, a liberalized scheme, the Swatantrata Sainik Samman Pension Scheme’ is being implemented.
ఆ తరువాత 01.08.1980 నుండి సరళీకరించిన స్వతంత్రతా సమ్మాన్ పింఛను పథకాన్ని అమలు చేస్తున్నారు.
Till 2016, a total of 1,71,605 freedom fighters and their eligible dependents have been sanctioned pension under the scheme.
2016 వ సంవత్సరం వరకు ఈ పింఛను పథకం కింద 1,71,605 మంది స్వాతంత్ర్య సమర యోధులు,వారిపై ఆధారపడిన అర్హులైన వారికి పింఛను మంజూరు చేశారు.
The Prime Minister recalled that the Union Government had also fulfilled its pledge of providing One Rank, One Pension to the soldiers and ex-servicemen.
కేంద్ర ప్రభుత్వం సైనికుల కు మరియు మాజీ సైనికోద్యోగుల కు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ (ఒఆర్ఒపి) ని ఇస్తామన్న తన ప్రతిజ్ఞ ను సైతం నెరవేర్చుకొందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
From September 2014, we have revised the Employee Provident Fund Organization (EPFO) pension to a minimum of 1000 rupees per month.
2014 సెప్టెంబర్ నుంచి ఇపిఎఫ్ఓ లబ్ధిదారులకు కనీస పింఛను నెలకి వెయ్యి రూపాయలు చేశాం.
Two days ago at a meeting with Chief Secretaries of the States, I was reviewing implementation of various pension schemes.
రెండు రోజుల క్రితం వివిధ పింఛను పథకాల అమలు తీరుపై రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో చర్చించాను.
An India where every citizen has basic social security and a pension in old age,
– ప్రతి పౌరునికి మౌలిక భద్రత, వృద్ధాప్య పింఛన్లు అందుబాటులో ఉన్న భారత్
12. The Cabinet also decided to constitute two separate Committees (i) to suggest measures for streamlining the implementation of National Pension System (NPS) and (ii) to look into anomalies likely to arise out of implementation of the Commission’s Report.
12. జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్ పి ఎస్) అమలును గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం ఒక సంఘాన్ని, కమిషన్ రిపోర్టు అమలులో తలెత్తే సమస్యలను గుర్తించేందుకు ఒక సంఘాన్ని వేరువేరుగా ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
Not only this, services of the Postal Department were sought to deliver the pension amount at the residence of the pensioners, whenever required.
ఇది మాత్రమే కాదని, అవసరమైతే పింఛను సొమ్ము మొత్తాన్ని ఆయా పెన్షనర్ల నివాసంలో అందజేసేలా తాము తపాలా శాఖ సేవలను కూడా అభ్యర్థించినట్టుగా మంత్రి వివరించారు.
Earlier only those families were eligible for enhanced family Pension (50 of last pay drawn) wherein the deceased government servant had completed 7 years of service.
ఇంతకుముందు ఈ తరహా పింఛను (చివరగా తీసుకున్న జీతంలో సగం) పొందాలంటే సదరు ఉద్యోగి కచ్చితంగా ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసివుండాలి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…