Advertisement - Remove

payments - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "payments" as "payment".

పేమన్ట / పైమన్ట
Joint projects and works carried out under this MoU depending on the type and field of activity shall be on non-commercial or commercial basis and shall be executed either without mutual payments or on the basis of compensatory arrangements or contracts.
ఈ ఎమ్ఒయు లో భాగంగా చేప‌ట్టే సంయుక్త ప్రాజెక్టులు అవి చేప‌ట్టే త‌ర‌గ‌తి, రంగాన్ని బ‌ట్టి వాణిజ్య‌, వాణిజ్యేత‌ర ప్రాతిప‌దిక‌న ప‌రస్ప‌ర చెల్లింపులు లేకుండా ప్ర‌తిఫ‌లంగా ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్ల‌ ద్వారా లేదా కాంట్రాక్టు ల ద్వారా స‌మ‌కూర్చ‌వ‌చ్చు.
Digital payments through BHIM-UPI has registered transactions of Rupees fifteen thousand Crore in January 2018.
బిహెచ్ఐఎమ్-యుపిఐ ద్వారా 2018 జ‌న‌వ‌రిలో 15 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు న‌మోదిత లావాదేవీల‌లో డిజిట‌ల్ చెల్లింపులు జ‌రిగాయి.
Use of digital payments and timely repayments will be incentivized through monetary rewards.
డిజిటల్ చెల్లింపులు , సకాలంలో తిరిగి చెల్లించడం వంటి వాటిని మానిట‌రీ రివార్డుల ద్వారా ప్రోత్సహించడం జ‌రుగుతుంది.
The Finance Secretary shared with other BRICS nations, various measures taken by India to mitigate the effect of the pandemic on the taxpayers including deferment of compliance requirements, reduced rate of interest on delayed payments and reduction in withholding tax rates.
పన్ను చెల్లింపుదారులపై కోవిడ్ ప్రభావాన్ని తగ్గించేందుకు భారదేశం తీసుకున్న వివిధ చర్యలు, సమ్మతి అవసరాలు వాయిదా, ఆలస్య చెల్లింపులపై వడ్డీరేటు తగ్గించడం, పన్నుల రేట్లు నిలిపి వేయడం వంటి వాటి గురించి ఆర్థిక కార్యదర్శి, ఇతర బ్రిక్స్ దేశాలకు తెలియజేశారు.
Shri Paswan directed officials to issue necessary guidelines for timely payments of outstanding arrears of sugarcane farmers.
రైతులకు సకాలంలో బకాయిలు చెల్లించేలా తగిన మార్గదర్శకాలు జారీచేయాలని శ్రీ పాశ్వాన్‌ అధికారులను ఆదేశించారు.
Advertisement - Remove
Such a strategy has to give major focus on Non-Motorized Transport and Public Transport with use of technology in a big way for making all kinds of payments before or during the transit and providing information system to commuters.
ప్రయాణానికి ముందు లేదా ప్రయాణ సమయంలో అన్ని రకాల చెల్లింపులు చేయడానికి మరియు ప్రయాణికులకు సమాచార వ్యవస్థను అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించడం వంటి అంశాలపై, మోటార్లు అవసరం లేకుండా నడిచే రవాణా వ్యవస్థ (ఎన్.‌ఎమ్.‌టి) మరియు ప్రజా రవాణా వ్యవస్థలు ప్రధానంగా దృష్టి పెట్టాలి.
Under the Ganga Swaroop Yojana, a scheme of Government of Gujarat for payment of benefits to widows, Gujarat Circle has drawn an extensive mechanism to ensure such payments in rural and semi-urban areas to widow beneficiaries.
వితంతుల కోసం గుజరాత్ ప్రభుత్వ పథకం గంగా స్వరూప్ యోజన కింద, వితంతు లబ్ధిదారులకు గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాల్లో ఇటువంటి చెల్లింపులు జరిగేలా గుజరాత్ సర్కిల్ విస్తృతమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసింది.
Government and PSUs will also ensure the clearance of all outstanding payments in the next 45 days.
ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, పి ఎస్ యులు చెల్లించవలసిన బకాయిల చెల్లింపులు వచ్చే 45 రోజుల్లో నిశ్చయంగా జరిగేట్లు చూస్తారు. "
We make online payments which mandate our sharing of certain data. We are not sure of the security protocol that the respective companies follow.
మనందరం ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తామని, తద్వారా మన సమాచారాన్ని పంచుకుంటున్నామని, సంబంధిత కంపెనీలు అనుసరించే భద్రతా ప్రోటోకాల్ గురించి మనకు ఖచ్చితంగా తెలియదని మంత్రి అన్నారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading