The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
We promote collective security through forums like Indian Ocean Naval Symposium.
హిందూ మహాసముద్ర నావికా సమ్మేళనాల ద్వారా మేము ఉమ్మడి భద్రతను ప్రోత్సహిస్తున్నాము.
a) Taking over of 11.25 acres of land of the Government of Andhra Pradesh underneath the existing Highway passing through Naval land at Kakinada.
ఎ. కాకినాడ లో నౌకాదళ సంబంధి భూమి గుండా వెళ్తున్న ప్రస్తుత హైవే కింద ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 11.25 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం.
b) Surrender of 5.23 acres of Naval land at Kakinada to the State Government of Andhra Pradesh.
బి. కాకినాడ లోని 5.23 ఎకరాల నౌకాదళ సంబంధి భూమిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం.
For example, with Singapore, we have the longest un-interrupted naval exercise, which is in its twenty fifth year now.
ఉదాహరణకు సింగపూర్ తో సంయుక్తంగా మేం నిరంతరాయ నావికాదళ విన్యాసాలు నిర్వహిస్తుండగా నేడు ఈ భాగస్వామ్యం 25వ సంవత్సరంలో కొనసాగుతోంది.
For details: Indian Navy Supports Fight against Covid19 In Port Blair Reaching out to those in need during the Covid-19 crisis, Naval Air Station (NAS) Utkrosh and Material Organisation (Port Blair) carried out food distribution in Port Blair.
మరిన్ని వివరాలకు : పోర్ట్ బ్లయర్లో కోవిడ్-19పై పోరాటానికి భారత నావికాదళం మద్దతు కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో పోర్ట్ బ్లయర్లోని పేదలకు అక్కడి నావికాదళ విమాన స్థావరం (ఎన్ఏఎస్) ఉత్కృష్తోపాటు సామగ్రి సరఫరా సంస్థ (పోర్ట్ బ్లయర్) ఆహారం పంపిణీ చేసింది.
Naval Band. Earlier in the day, the SNC band played some famous numbers on a warship berthed opposite the Cochin Shipyard Limited (CSL) and near the Vikrant-Venduruthy Bridge, epochal landmarks of Kochi.
నౌకాదళ బ్యాండు : కోచిలో ఉదయాన్నే అత్యంత ప్రముఖ ప్రదేశాలైన కోచి షిప్ యార్డ్ లిమిటెడ్ కు ఎదురుగా నిలిపిన యుద్ధ నౌక ఉపరితలం నుంచి, విక్రాంత్ వెందురుతి వంతెన సమీపం నుంచి ఎస్ఎన్ సి బ్యాండ్ కొన్ని ప్రముఖ గీత వాద్యాలు మోగించింది.
Indian Naval Ships Jalashwa and Magar are presently enroute to the port of Mal, Republic of Maldives to commence evacuation operations from 08 May 2020 as part of Phase-1.
ఈ ఆపరేషన్ మొదటి దశ (ఫేజ్ -1) లో భాగంగా ఈ నెల 08వ తేదీ నుండి భారతీయుల తరలింపు కార్యకలాపాలను ప్రారంభించనుంది. భారత నావికా దళ నౌకలు జలాష్వా మరియు మాగర్ ప్రస్తుతం మాల్దీ, రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవుల ఓడరేవుకు చేరుకున్నాయి.
Ministry of Defence Mission Sagar : INS Kesari Hands Over Food Provisions to Maldives As part of Mission Sagar, Indian Naval Ship Kesari entered Port of Male, Maldives on 12 May 2020.
రక్షణ మంత్రిత్వ శాఖ మిషన్ సాగర్: మాల్దీవులకు ఆహార పదార్థాలను అందజేసిన ఐఎన్ఎస్ కేసరి నౌక 'మిషన్ సాగర్'లో భాగంగా, భారతీయ నావికాదళపు నౌక కేసరి ఈ నెల 12న మాల్దీవుల్లోని పోర్ట్ ఆఫ్ మాలేలోకి ప్రవేశించింది. స్నేహ పూర్వక విదేశాలకు భారత ప్రభుత్వం సహాయం అందిస్తూ వస్తోంది.
Ministry of Defence Mission Sagar - INS Kesari at Port Victoria, Seychelles As part of Mission Sagar, Indian Naval Ship Kesari entered Port Victoria, Seychelles, on 07 June 2020.
రక్షణ మంత్రిత్వ శాఖ మిషన్ సాగర్లో భాగంగా విక్టోరియా పోర్టుకు చేరుకున్న ఐఎన్ఎస్ కేసరి భారత్ తరపున సీషెల్స్కు కొవిడ్ అత్యవసర ఔషధాల సాయంరెండు దేశాల ప్రతినిధుల సమక్షంలో ఔషధాల అప్పగింత మిషన్ సాగర్లో భాగంగా, భారత నౌకాదళ ఓడ ఐఎన్ఎస్ కేసరి, సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని రేవుకు చేరింది.
A 14 member Naval Medical Assistance Team was also deputed to Mauritius and Comoros for 20 days each and assisted local governments in formulation of long term strategy to counter COVID 19 through mutual sharing of experience.
14 మంది సభ్యుల నావికా దళం వైద్య సహాయ బృందం ఒక్కొక్కటి దాదాపు 20 రోజులు మారిషస్ మరియు కొమొరోస్లకు పంపారు. పరస్పరం తమ అనుభవాల్ని పంచుకోవడం ద్వారా కోవిడ్-19ను ఎదుర్కోవటానికి దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించడంలో స్థానిక ప్రభుత్వాలకు సహాయం చేసేలా ఈ బృందం తన సేవలను అందించింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…