The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Similarly, in USA, Federal Insurance Office (FIO) is vested with the authority to monitor all aspects of the insurance sector and to represent the USA on prudential aspects of international insurance.
ఇదే విధంగా యుఎస్ఎ లో బీమా రంగానికి చెందిన అన్ని అంశాలను పర్యవేక్షించే అధికారాన్ని ఫెడరల్ ఇన్సూరెన్స్ ఆఫీస్ (ఎఫ్ఐఒ)కు దఖలు పరిచారు. అలాగే అంతర్జాతీయ బీమా కు సంబంధించిన అంశాలలో యుఎస్ఎ కు ఎఫ్ఐఒ ప్రాతినిధ్యం వహిస్తుంది.
The respective line Ministries/Departments shall finalize the Action Plans and the implementation timelines along with a monitor ing mechanism to monitor implementation under the overall guidance of the Committee of Secretaries (CoS) under Cabinet Secretary.
కేబినెట్ కార్యదర్శి నేతృత్వం లోని కార్యదర్శుల సంఘం (సిఒఎస్) మార్గదర్శకత్వంలో అమలు తీరును పర్యవేక్షించేందుకు ఒక పర్యవేక్షణ యంత్రాంగం తో పాటు ఒక కార్యాచరణ ప్రణాళిక ను, నిర్ణీత సమయ పాలన అమలును- సంబంధిత మంత్రిత్వ శాఖలు/ఇతర ప్రభుత్వ శాఖలు ఖరారు చేయాలి.
He also called for using latest available technology, including space applications, to monitor the progress of irrigation projects.
నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు స్పేస్ అప్లికేషన్ లతో సహా అందుబాటులోని అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఆయన సూచించారు.
He asked the Health Ministers of States to personally monitor the process.
ఈ ప్రక్రియను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆయన రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు.
The pilot is already underway in two districts of the state so as to monitor the functionality of water supply i.e.
నీటి సరఫరా కార్యాచరణను పర్యవేక్షించేందుకు పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో జరుగుతోంది.
He said that all these persons should be asked to download Corona Mukt App to effectively monitor the movement of quarantine persons.
అలాగే దిగ్బంధవైద్య పర్యవేక్షణ కేంద్రాల్లోగల వ్యక్తుల కదలికలను సమర్థంగా పర్యవేక్షించే దిశగా వారందరూ తమ ఫోన్లలో ‘కరోనా ముక్త్’ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
Prime Minister elaborated that India had digitized its entire vaccine supply line and developed an electronic vaccine intelligence network to monitor the integrity of its cold chain.
భారతదేశం తన వ్యాక్సిన్ల సరఫరా వ్యవస్థ యావత్తును డిజిటైజ్ చేసిందని, శీతలీకరణ వసతుల సమగ్రతను పర్యవేక్షించేందుకు ఎలక్ర్టానిక్ వ్యాక్సిన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు.
He also said that since the cases are increasing in the last two weeks, Covid Care Centres will be established to monitor and treat infected persons who are asymptomatic.
కర్ణాటకలో రెండువారాలుగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అందువల్ల వ్యాధి సోకినప్పటికీ లక్షణాలు కనిపించని వ్యక్తులపై పర్యవేక్షణ, చికిత్స కోసం కోవిడ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
She said that Police had also been directed to monitor the entry and exit of the Containment ones.
నియంత్రణ జోన్లలో ప్రవేశ-నిష్క్రమణలను గట్టిగా పర్యవేక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…