Advertisement - Remove

men - Example Sentences

Popularity:
మేన
మనుష్యులు189మనుష్యులను111మనుష్యుల48పురుషులు39మనుష్యులకు34జనులును25ష్యులు12మందిని11మనుష్యులలో8నరులను8మంది8ష్యులను7మనుష్యులతో7మనుష్యు7పురుషులను5మనుష్యులును4షెకెము4గిబియామీద4పరాక్రమవంతులు4పరాక్రమ4పరాక్రమశాలులు4మనుష్యులచేత4షులను4మనుష్యులయెదుట4మనుష్యులవలన3బబులోనులోని3వృద్ధులు3యోధులను2యులతోను2మందియును2హతులైరి2చూచిఇశ్రాయేలీయుల2వారందరును2యులతో2శూరులను2బలాఢ్యులను2బంటులను2కుటుంబికులందరును2ఏతానుకంటెను2రేకావారు2యోధులందరును2యోధులు2పట్టణపువారు2మానవులకు2సహవాసి2జ్ఞానులు2నరులకు2కవచములన్నియును2పనివారి2లూదీయులును2లేచెదరు2అనుగ్రహించెనని2పాపములకొరకు2పురుషుల2అందరికిని1సైనికులతో1యోధులమీద1యుద్ధసన్న1చావగొట్టవలెను1యోధులందరు1మనుష్యులందరును1వచ్చిజెబహు1గిద్యోనుతోనీవు1యులలో1తిరిగినప్పుడు1అప్పగించుదురా1యూదావారు1గిత్తీయులును1యూదావారినందరిని1ఇశ్రాయేలీయులందరును1రౌతులుగాను1పెద్దలైరి1పరాక్రమశాలులను1మొఱ్ఱపెట్టుదురు1బలాఢ్యులు1అంబులపొదిని1నివాసులకును1పక్షుల1అనాతోతు1నాయకులుగా1ఎత్తుగా1మను1కలిగినదా1పురుషులతో1వారందరిలో1ఊరివారి1మనుష్యులందరు1సగమునుండి1ఎఫ్రాయిమీయు1ఎఫ్రాయిమీయులు1ఊరివారిని1యెఫ్తాయొద్దకు1మొత్తబడిరి1శాలులై1వినుచుండు1యూదావారును1చినవారి1నెటోపావారు1దిక్కు1అతిసుందరుడవై1హరించెను1¸°వనులను1నీవారు1మనుష్యులతోను1ఉన్నవారును1శూరులు1వేగుల1మూలపురుషుడగు1జాతిమనుష్యులను1తండ్రులారా1అక్షరమువలన1చెడిన1ముఖములవంటివి1స్పష్టంగా1అరవటం1పురుషులకు1ముక్కల1దళంలో1స్త్రీ-పురుష1కిశోరాలకు1
He said to them Come after me and I will make you fishers for men
ఆయననా వెంబడి రండి నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను
You are the salt of the earth but if the salt has lost its flavor with what will it be salted It is then good for nothing but to be cast out and trodden under the feet of men
మీరు లోకమునకు ఉప్పయి యున్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుష్యులచేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు
Even so let your light shine before men that they may see your good works and glorify your Father who is in heaven
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి
For if you forgive men their trespasses your heavenly Father will also forgive you
మనుష్యుల అప రాధములను మీరు క్షమించినయెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును
Therefore whatever you desire for men to do to you you shall also do to them for this is the law and the prophets
కావున మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉప దేశము నైయున్నది
Advertisement - Remove
The men marveled saying What kind of man is this that even the wind and the sea obey him
మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టి వాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడు చున్నవని చెప్పుకొనిరి
But beware of men for they will deliver you up to councils and in their synagogues they will scourge you
మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు
But whoever denies me before men him I will also deny before my Father who is in heaven
మనుష్యుల యెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోక మందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును
I tell you that every idle word that men speak they will give account of it in the day of judgment
నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును
And in vain do they worship me teaching as doctrine rules made by men
మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

Also See

English Telugu Translator

Words starting with

Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading