The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
If your right eye causes you to stumble pluck it out and throw it away from you For it is more profitable for you that one of your members should perish than for your whole body to be cast into Gehenna
నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము నీ దేహ మంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవము లలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా
If your right hand causes you to stumble cut it off and throw it away from you For it is more profitable for you that one of your members should perish than for your whole body to be cast into Gehenna
నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము నీ దేహమంతయు నరక ములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా
Neither present your members to sin as instruments of unrighteousness but present yourselves to God as alive from the dead and your members as instruments of righteousness to God
మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలోనుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి మీ అవయవములను నీతిసాధనములుగా దేవునికి అప్పగించుడి
I speak in human terms because of the weakness of your flesh for as you presented your members as servants to uncleanness and to wickedness upon wickedness even so now present your members as servants to righteousness for sanctification
మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్ప గించితిరో ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి
For when we were in the flesh the sinful passions which were through the law worked in our members to bring forth fruit to death
ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను
No much rather those members of the body which seem to be weaker are necessary
అంతేకాదు శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే
that there should be no division in the body but that the members should have the same care for one another
అయితే శరీరములో వివాదములేక అవయవములు ఒకదాని నొకటి యేకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే యెక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు
When one member suffers all the members suffer with it Or when one member is honored all the members rejoice with it
కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు అవయవములన్నియు దానితోకూడ శ్రమపడును ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నియు దానితోకూడ సంతో షించును
Therefore putting away falsehood speak truth each one with his neighbor For we are members of one another
మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను
because we are members of his body of his flesh and bones
మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…