The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
• Management and mechanism to enrich feed & fodder nutritionally and its bulk transportation in deficit areas to realise higher productivity and production in livestock
* పోషక విలువలతో కూడిన పశువుల దాణా ను అభివృద్ధి పరచడం లోను, దానిని పశువుల కు మేత కొరత గా ఉన్న ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా చేయడం లోను తగిన యంత్రాంగాలను ఏర్పరచి సమర్ధమైన నిర్వహణను అందజేయడం.
Pasighat is addressing the challenges of housing, energy management and business development through key Smart City projects.
పాసీఘాట్ ఎదుర్కొంటున్న గృహనిర్మాణం, ఇంధన నిర్వహణ, వ్యాపారాభివృద్ధి సవాళ్లను స్మార్ట్ సిటీ ప్రోజెక్టుల ద్వారా చేపట్టడం జరిగింది.
Similarly, they have also adopted advanced intelligent traffic management systems including crash reporting/ monitoring systems.
అంతేకాకుండా వారు అత్యాధునిక చతుర ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ , ప్రమాదాలను తెలియజేయడం/ నియంత్రణ వ్యవస్థలను కూడా రూపొందించారు.
The areas of enhanced cooperation include techniques in water harvesting, surface and groundwater management and development and aquifer recharge.
ఇదివరకటి కన్న అధికంగా సహకారాన్ని ఇచ్చి పుచ్చుకొనే రంగాలలో వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్ లు, ఉపరితల జల యాజమాన్య ం, భూగర్భ జల యాజమాన్యం మరియు అభివృద్ధి, జలాశయాల నీటి మట్టం పెంపుదలకు తీసుకోదగ్గ చర్యలు వంటివి ఉండబోతున్నాయి.
Huge potential for technology spinoffs in areas such as medicine, agriculture, industrial safety, pollution, waste management , water and food resource management etc.
• వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక భద్రత, కాలుష్యం, వ్యర్ధ పదార్థాల నిర్వహణ , జల మరియు ఆహార వనరుల నిర్వహణ మొదలగు రంగాలకు సాంకేతిక ప్రయోజనాలు కలుగుతాయి.
It envisions a more sustainable management of water resources in India with an objective of tackling the challenges posed by water management in the context of growing population, competing water demands and a changing climate.
పెరుగుతున్న జనాభా, నీటి అవసరాలు మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జల వనరుల నిర్వహణ రువ్వే సవాళ్లను పరిష్కరించాలనే లక్ష్యంతో భారతదేశంలో నీటి వనరులను మరింత నిలకడైన రీతిలో నిర్వహించాలని ఈ ఎమ్ ఒ యు సూచిస్తోంది.
It envisages cooperation in the field of electoral management and administration and providing a leg-up to it in conducting elections in their respective countries.
తమతమ దేశాల్లో ఒక మెట్టు మెరుగైన రీతిలో ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల యాజమాన్యం, పాలన పద్ధతుల రంగంలో సహకరించడం దీని ప్రధానోద్దేశం.
4. sustainable development and management of ground water resources including recharge augmentation; and
4. పునఃపూరణ ప్రవర్ధనంసహా జలవనరుల సుస్థిర అభివృద్ధి, నిర్వహణ
The merger will also lead to better management of high value credit exposures through focused monitoring and control over cash flows instead of separate monitoring by six different banks.
ఆరు వేరు వేరు బ్యాంకుల విడి విడి పర్యవేక్షణకు బదులు ఈ విలీనం అధిక విలువ కలిగిన క్రెడిట్ ఎక్స్ పోజర్ లపై కేంద్రీకృత పర్యవేక్షణ, నియంత్రణ లతో కూడిన మెరుగైన నిర్వహణకు బాట పరచగలుగుతుంది.
A quarter century ago, only a handful of Asian nations had national disaster management institutions.
పాతికేళ్ల క్రితం చాలా కొద్ది ఆసియా దేశాలే జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థలను కలిగి ఉండేవి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…