The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు నేనెవరికిని తీర్పు తీర్చను
Even if I do judge my judgment is true for I am not alone but I am with the Father who sent me
నేను ఒక్కడనైయుండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే
I have many things to speak and to judge concerning you However he who sent me is true and the things which I heard from him these I say to the world
మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను
Therefore you are without excuse O man whoever you are who judge For in that which you judge another you condemn yourself For you who judge practice the same things
కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా
Only one is the lawgiver who is able to save and to destroy But who are you to judge another
They cried with a loud voice saying How long Master the holy and true until you judge and avenge our blood on those who dwell on the earth
వారునాథా సత్యస్వరూపీ పరిశుద్ధుడా యెందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి
For with what judgment ye judge ye shall be judged and with what measure ye mete it shall be measured to you again
మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును
And he saith unto him Out of thine own mouth will I judge thee thou wicked servant Thou knewest that I was an austere man taking up that I laid not down and reaping that I did not sow
అందుకతడు చడ్డ దాసుడా నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టనిదానిని ఎత్తు వాడను విత్తనిదానిని కోయు వాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
I can of mine own self do nothing as I hear I judge and my judgment is just because I seek not mine own will but the will of the Father which hath sent me
నా అంతట నేనే ఏమియు చేయలేను నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది
Doth our law judge any man before it hear him and know what he doeth
అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును వాడు చేసినది తెలిసికొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…