The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
But certain men joined with him and believed among whom also was Dionysius the Areopagite and a woman named Damaris and others with them
అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితోకూడ మరికొందరునుండిరి
And the rest of the Jews joined him in his hypocrisy so that even Barnabas was carried away with their hypocrisy
తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను
And he went and joined himself to a citizen of that country and he sent him into his fields to feed swine
వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను
And how you left him the second you joined that church
మరియు మీరు అతన్ని రెండవ ఆ చర్చి చేరారు వదిలి ఎలా
She conceived again and bore a son Said Now this time will my husband be joined to me because I have borne him three sons Therefore his name was called Levi
ఆమె మరల గర్భవతియై కుమారుని కనితుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును అతనికి ముగ్గురు కుమారులను కంటినను కొనెను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను
His soul joined to Dinah the daughter of Jacob and he loved the young lady and spoke kindly to the young lady
అతని మనస్సు యాకోబు కుమార్తెయైన దీనా మీదనే ఉండెను అతడు ఆ చిన్నదాని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి
Each board had two tenons joined one to another He made all the boards of the tabernacle this way
ప్రతి పలకకు ఒకదాని కొకటి సమదూరముగల కుసులు రెండు ఉండెను అట్లు మంది రముయొక్క పలకలన్నిటికి చేసెను
The Philistines put themselves in array against Israel and when they joined battle Israel was struck before the Philistines and they killed of the army in the field about four thousand men
ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి
For he joined with Yahweh he didn't depart from following him but kept his commandments which Yahweh commanded Moses
అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను
Then Eliezer the son of Dodavahu of Mareshah prophesied against Jehoshaphat saying Because you have joined yourself with Ahaziah Yahweh has destroyed your works The ships were broken so that they were not able to go to Tarshish
అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరునీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాల కుండ బద్దలైపోయెను
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…