The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The MoU will promote quick and transparent processing of quota allocation and prior authorization for poppy seeds import from Turkey.
ఈ ఎమ్ఒయు టర్కీ నుండి పాపీ గింజల దిగుమతికి ముందస్తు అధికారాన్నివ్వడాన్ని మరియు కోటా కేటాయింపు తాలూకు పారదర్శక ప్రాసెసింగ్ ను, ఇంకా త్వరిత గతిన ప్రాసెసింగ్ ను ప్రోత్సహించగలదు.
In this way genuiness of import contract can be easily ensured as well as many litigation matter resulting in delay in the import can be avoided.
ఒక రకంగా దిగుమతి కాంట్రాక్టు నికార్సయిందేనా అనేది ఇట్టే పసిగట్టడం సాధ్యపడగలదు. అలాగే, దిగుమతిలో పలు దావాలను నివారించడానికి కూడా వీలవుతుంది.
In this way genuiness of import contract can be easily ensured as well as many litigation matter resulting in delay in the import can be avoided.
ఒక రకంగా దిగుమతి కాంట్రాక్టు నికార్సయిందేనా అనేది ఇట్టే పసిగట్టడం సాధ్యపడగలదు.
Long term arrangement with Kenya for production and import of pulses is being explored and discussed.
కాయధాన్యాల ఉత్పత్తికి మరియు దిగుమతికి కెన్యాతో దీర్ఘకాలిక ఒప్పందానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తూ దీనిపై చర్చిస్తున్నాం.
The existing policy for import of crude oil was approved by the Cabinet in the year 1979.
ముడి చమురు దిగుమతి కోసం ఇంతవరకు అమలులో ఉన్న విధానానికి 1979 లో అప్పటి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.
In order to ensure retail distribution to the consumers, it was decided to import 5000 tonnes of Tur Dal and 5000 tonnes of Urad Dal by MMTC, a Central PSU.
వినియోగదారుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు జాతీయ లోహలు, ఖనిజాల వాణిజ్య సంస్థ కలసి 5000 టన్నుల కందిపప్పు, 5000 వేల టన్నుల మినపప్పు ను రిటైల్ మార్కెట్ లోకి దిగుమతి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నయి.
With the changing geo-political environment, the crude oil import policy needs to be modified to bring it in tune with current needs.
భౌగోళిక- రాజకీయ వాతావరణం మార్పులకు లోను కావడంతో, ముడి చమురు దిగుమతి విధానాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయవలసిన అవసరం తలెత్తింది.
SSP is also considered as a substitute to DAP, which is largely import based.
చాలావరకు దిగుమతి చేసుకొంటున్న డి ఎ పి కి ఒక ప్రత్యామ్నాయంగా ఎస్ ఎస్ పి ఉండగలదని భావిస్తున్నారు.
Any person engaged directly or indirectly in the manufacture, production, supply, import or distribution of cigarettes or any tobacco products shall ensure that all tobacco product packages shall have the specified health warnings exactly as prescribed.
సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ, సరఫరా, దిగుమతి లేదా పంపిణీలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ పాలుపంచుకునే వ్యక్తి, ఆ ఉత్పత్తుల ప్యాకేజీలపై నిర్దేశించిన ఆరోగ్య హెచ్చరికలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
These PPEs cost between Rs 550 to Rs 650 against the market price of about Rs 1200 for which country was heavily import dependent.
దేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న 1200 రూపాయల విదేశీ ధరతో పోలిస్తే, వీరు తయారు చేసే పి.పి.ఈ.ల మార్కెట్ ధర రూ.550 నుంచి 650 మధ్య ఉందని, పెద్ద మొత్తంలో వీరు సరఫరా చేయగల పరిస్థితి ఉందని తెలిపారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…