The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Prime Minister instructed all agencies involved in relief operations, including the Indian Air Force, to put in their best possible effort for immediate rescue and relief.
భారత వాయు సేనతో పాటు సహాయక చర్యలలో పాలు పంచుకొంటున్న ఏజెన్సీలు అన్నీ వాటి చేతనైనంత వరకు ఉత్తమమైనటువంటి ప్రయాసల ద్వారా తక్షణ సహాయక చర్యలను మరియు ఉపశమనకారకమైన తోడ్పాటును అందించాలంటూ ప్రధాన మంత్రి ఆదేశించారు.
He said that the Central Government is fully committed not only for providing immediate relief, but also to ensure rebuilding of the state.
తక్షణ సహాయాన్ని సమకూర్చడం మాత్రమే కాక రాష్ట్ర పునర్ నిర్మాణానికి కూడాను కేంద్ర ప్రభుత్వం పూర్తి గా కట్టుబడివుందని ఆయన అన్నారు.
The two leaders were given an overview of the solutions being developed to serve the common man, in areas such as detection of eye disease, and immediate assistance to accident victims.
కంటి జబ్బులను గుర్తించడం, ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించడం వంటి సామాన్యులకు ఉపయుక్తమయ్యే అనేక అంశాలపై అక్కడ జరుగుతున్న పరిశోధనలను, సమస్యలకు పరిష్కారా మార్గాలపై జరుగుతున్న కృషిని ఇరువురు నేతలు పరిశీలించారు.
He announced immediate assistance worth Rs.1000 crores.
ఆయన 1,000 కోట్ల రూపాయల విలువైన తక్షణ సహాయాన్ని ప్రకటించారు.
The fund can be used by any of the partner countries to meet the cost of immediate actions.
ఈ విధం గా సమకూరిన నిధి నుండి ఏ భాగస్వామ్య దేశం అయినా తక్షణ కార్యాచరణ వ్యయం నిమిత్తం సొమ్ము ను వాడుకోవచ్చని ఆయన వివరించారు.
The fund can be used by any of the partner countries to meet the cost of immediate actions.
తక్షణ చర్యలకు అవసరం అయ్యే వ్యయాల కోసం భాగస్వామ్య దేశాల్లో ఏ దేశం అయినా ఆ నిధిని ఉపయోగించుకోవచ్చునని ఆయన సూచించారు.
In continuation of the travel advisory issued on 11th March, 2020 and 16th March, 2020, the following additional advisory is issued today: Travel of passengers from Afghanistan, Philippines, Malaysia to India is prohibited with immediate effect.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్-19పై తాజా సమాచార: సూచనలు-మార్గదర్శకాలు-నివారణ ఆఫ్ఘనిస్థాన్, ఫిలిప్పీన్స్, మలేషియాల నుంచి భారతదేశానికి ప్రయాణికుల రాకపై తక్షణ నిషేధం విధించబడింది.
The funds sanctioned will be utilized for immediate COVID-19 Emergency Response (amount of Rs.7774 crores) and rest for medium-term support (1-4 years) to be provided under mission mode approach.
ఈ నిధులను కోవిడ్ -19 అత్యవసర ప్రతిస్పందన కింద (రూ.7774 కోట్లు) తక్షణ ం కొంత భాగాన్ని, మిగిలినది మధ్యస్థ కాలం మద్ధతు (1-4 సంవత్సరాలు) కింద మిషన్ మోడ్ విధానంలో అందించే విధంగా విడుదల చేయనుంది.
Beside this the Ministry officials are working round the clock with the tourism and hospitality industry to understand the immediate and long term issues that are coming up as an impact of COVID-19.
దీనితో పాటు, కోవిడ్-19 కారణంగా తక్షణ మరియు దీర్ఘకాల సమస్యల ప్రభావం పర్యాటక మరియు ఆతిధ్య పరిశ్రమ రంగాలపై ఎలా ఉంటుందనే విషయమై పరిస్థితిని అర్ధం చేసుకోడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు సంబంధిత రంగాల ప్రతినిధులతో 24 గంటలూ పనిచేస్తున్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…