The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Both sides aim to identify research/ demonstration/ pilot project between National Institute of Solar Energy (NISE), India and Commissariat aI’EnergieAtomique et aux Energies Alternatives (CEA), France in the mutually identified areas.
ఇండియాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్.ఐ.ఎస్.ఇ)కి, ఫ్రాన్స్‌లోని కమిషరియట్ అ ఎనర్జి అటామిక్ ఎల్ ఆక్స్ ఎనర్జీస్ ఆల్టర్నేటివ్ (సిఇఎ)ల మధ్య పరస్పరం గుర్తించిన రంగాలలో ఇరు పక్షాలూ పరిశోధన, ప్రదర్శన, పైలట్ ప్రాజెక్టులను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Realising the importance of renewable energy for sustainable and low carbon-imprint growth, the two leaders hailed the initiative of International Solar Alliance and committed full cooperation to upscale solar technologies and harness the full potential of solar energy.
కర్బన వ్యర్థాలు అతి తక్కువగా ఉండి సుస్థిర అభివృద్ధిలో పునరుత్పాదక ఇంధన వనరుల పాత్రను ఉభయ దేశాల ప్రధానమంత్రులు గుర్తిస్తూ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈ దిశగా తీసుకుంటున్న చొరవను ప్రశంసించడంతో పాటు సోలార్ టెక్నాలజీలను మరింతగా పెంచడం, సౌరశక్తి పూర్తి సామర్థ్యాలు వినియోగంలోకి తేవడంతో పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు కట్టుబాటును ప్రకటించారు.
Initiatives like International Solar Alliance and our efforts to achieve the target of generating 175 Giga Watt of renewable energy by 2022 reflect India’s commitment to clean energy and green future.
ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ వంటి కార్యక్రమాలు మరియు 2022 కల్లా 175 గీగా వాట్ ల నవీకరణయోగ్య శక్తి ని ఉత్పత్తి చేయాలని పెట్టుకొన్న లక్ష్యాన్ని సాధించడం కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు పరిశుభ్ర శక్తి కి మరియు హరిత భవిష్యత్తుకు భారతదేశం బద్ధురాలై ఉందన్న సంగతిని ప్రతిబింబిస్తున్నాయి.
Initiatives like International Solar Alliance and our efforts to achieve the target of generating 175 Giga Watt of renewable energy by 2022 reflect India’s commitment to clean energy and green future.
ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ వంటి కార్యక్రమాలు మరియు 2022 కల్లా 175 గీగా వాట్ ల నవీకరణయోగ్య శక్తిని ఉత్పత్తి చేయాలని పెట్టుకొన్న లక్ష్యాన్ని సాధించడం కోసం మేము చేస్తున్న ప్రయత్నాలు పరిశుభ్ర శక్తి కి మరియు హరిత భవిష్యత్తుకు భారతదేశం బద్ధురాలై ఉందన్న సంగతిని ప్రతిబింబిస్తున్నాయి.
MoU on cooperation In the field of Energy between India and Italy
భారతదేశం మరియు ఇటలీ ల మధ్య శక్తి రంగంలో సహకారం అంశం పై ఎమ్ఒయు
He called for expeditious pursuit of energy self-sufficiency in the islands, which could be based on solar energy.
దీవులలో శక్తి సంబంధి స్వయం సమృద్ధిని సాధించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిస్తూ, దీని కోసం సౌర శక్తి పై ఆధారపడవచ్చని సూచించారు.
Of this, the solar energy capacity will amount to 100 Giga Watt.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…