The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
But the flesh of the bull and its skin and its dung you shall burn with fire outside of the camp it is a sin offering
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను అది పాపపరిహారార్థమైన బలి
The bull's skin all its flesh with its head and with its legs its innards and its dung
ఆ కోడెయొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ
I went out by night by the valley gate even toward the jackal's well and to the dung gate and viewed the walls of Jerusalem which were broken down and its gates were consumed with fire
నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను
Then I brought up the princes of Judah on the wall and appointed two great companies who gave thanks and went in procession One went on the right hand on the wall toward the dung gate
అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను
And the skin of the bullock and all his flesh with his head and with his legs and his inwards and his dung
ఆ కోడెయొక్క శేషమంతయు అనగా దాని చర్మము దాని మాంసమంతయు దాని తల దాని కాళ్లు దాని ఆంత్రములు దాని పేడ
And I went out by night by the gate of the valley even before the dragon well and to the dung port and viewed the walls of Jerusalem which were broken down and the gates thereof were consumed with fire
నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకా రములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను
Then I brought up the princes of Judah upon the wall and appointed two great companies of them that gave thanks whereof one went on the right hand upon the wall toward the dung gate
అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను
With these twin programs, the time when mothers would fetch dry wood from forests or prepare cow dung cakes, to feed their families will be gone soon.
మాతృ మూర్తులు వారి కుటుంబాలకు ఆహారాన్ని సమకూర్చడం కోసం అడవుల లోకి వెళ్ళి వంట చెరకును తీసుకువచ్చి లేదా ఆవు పేడతో పిడకలు తయారు చేయవలసిన దు:స్థితి ఈ జోడు కార్యక్రమాల ద్వారా త్వరలో తప్పిపోనుంది.
Some European countries and China use animal dung and other Bio-waste to produce energy.
కొన్ని యూరోపియన్ దేశాలూ, చైనా లోనూ పశువుల పేడనూ, మిగితా సేంద్రీయ వ్యర్థాలనూ శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి వాడతాయి.
Under the Gobardhan Scheme our farmer brothers & sisters in rural India will be encouraged to consider dung and other waste not just as a waste but as a source of income.
గోబర్ ధన్ యోజనా లో భాగంగా గ్రామీణ భారతదేశంలో రైతు సోదరసోదరీమణులను పేడ, వ్యర్థాలనూ కేవలం పనికిమాలినవిగా చూడకూండా, ధనాన్ని ఆర్జించే మాధ్యమాలుగా చూడాలవలసిందిగా ప్రోత్సహించడం జరుగుతుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…