The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
35. To address the threat of chemical and biological terrorism, we support and emphasise the need for launching multilateral negotiations on an international convention for the suppression of acts of chemical and biological terrorism, including at the Conference on Disarmament.
35. రసాయన, జీవ సంబంధ ఉగ్రవాదం వల్ల కలిగే ముప్పు ను ఎదుర్కోవడానికి బహుళ పక్ష సంప్రదింపులు జరిపి నిరాయుధీకరణ మహాసభ తో సహా రసాయన, జీవ సంబంధ ఉగ్రవాదం అణచివేత కు తీసుకోవలసిన చర్య లపై అంతర్జాతీయ సమ్మేళనం ఏర్పాటు కు మద్దతు ఇస్తూ ఆ ఆవశ్యకతను నొక్కి చెప్తున్నాం.
For disaster risk related to other hazards such as chemical hazards, forest fires, cyclones, different types of floods, we need to evolve similar globally accepted risk categories.
రసాయన ముప్పు, దావానలాలు, తుపానులు మరియు రక రకాల వరదలు వంటి ముప్పులకు ప్రపంచ ఆమోదం తెలిపిన రిస్క్ కేటగిరీలను మనం సృష్టించాలి.
They also emphasized the importance of the OPCW and stressed that under no circumstances should there be any use of chemical weapons.
రసాయనిక ఆయుధాల వినియోగానికి తావుండరాదని వారన్నారు.
Because of the simple production technique, it is one of the cheapest chemical fertilizer available.
దీని ఉత్పత్తి ప్రక్రియ సులభంగా ఉండటం వల్ల, ఇది అందుబాటులో ఉన్న అత్యంత చౌక అయిన రసాయనిక ఎరువు అని చెప్పాలి.
A 2017 study by the National Productivity Council (NPC) found that the SHC scheme has promoted sustainable farming and led to a decrease of use of chemical fertilizer application in the range of 8-10.
దిగుబడి 5-6 శాతం మేర పెరిగే అవకాశం.. జాతీయ ఉత్పాదకత మండలి (ఎన్పిసి) 2017 లో జరిపిన ఒక అధ్యయనంలో ఎస్‌హెచ్‌సి పథకం స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించిందని, 8-10% పరిధిలో రసాయన ఎరువుల వాడకం తగ్గడానికి దారితీసిందని తేలింది.
Out of 53 identified bulk drugs, 26 are fermentation based bulk drugs and 27 are chemical synthesis based bulk drugs.
ఎంపిక చేసిన ఈ 53 బల్క్ డ్రగ్స్‌లో 26 కిణ్వన (ఫెర్మెంటేషన్), మిగిలిన 27 రసాయన సంయోగ (కెమికల్ సింథసిస్) ప్రక్రియల ఆధారితమైనవిగా ఉంటాయి.
The Capital Costs of the equipment are provided by the agency concerned, and the city administration had to incur expenditure on Operational Expenses (service costs and chemical costs).
పరికరాల మూలధన ఖర్చులు సంబంధిత ఏజెన్సీ చేత అందించబడతాయి. అదే విధంగా నగర పరిపాలన కార్యాచరణ వ్యయాలకు (సేవా ఖర్చులు మరియు రసాయన ఖర్చులు ) ఖర్చు చేయవలసి ఉంటుంది.
The machine uses very less disinfection material as compared to conventional methods, which helps to save natural resources with negligible increase of chemical waste in the environment.
దానివల్ల పర్యావరణంలో రసాయన వ్యర్ధాలు కొద్దీ పరిమాణంలో పెరిగినప్పటికినీ మొత్తం మీద ప్రకృతి వనరులను ఆదా చేయడంలో సహాయకారిగా ఉంటుంది.
Inappropriate use of chemical dewormer generates resistance.
అనవసరంగా రసాయన పురుగుల మందులు వాడితే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.
The presence of internal parasite during regular diagnosis and contamination of soil health by chemical based therapy necessitates alternative sustainable therapies.
రసాయన ఆధారిత ప్రక్రియ ద్వారా నిరంతరం భూమి ఆరోగ్యాని కలుషితం చేస్తే అంతర్గత పరాన్నజీవులు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ స్థిరమైన ప్రక్రియలు అవసరమౌతాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…